RRB NTPC ONLINE EXAM తెలుగు లాంగ్వేజ్ లో పేపర్ 1

6.

అత్యంత సరళమైన వేరు, కాండం, పత్రాలుగా విభజించని మొక్క దేహాన్ని ఏ పేరుతో పిలుస్తారు?

   A.) మాస్ 
   B.) థాలస్   
   C.) కాలస్ 
   D.) ఫెర్‌‌న

Answer: Option 'B'

థాలస్   

7.

‘పోరాడే లేదా పలాయనం చెందే గ్రంథి’ (Fight and Flight Gland)గా దేన్ని పిలుస్తారు?

   A.) కాలేయం
   B.) క్లోమం
   C.) ఎడ్రినల్    
   D.) గోనాడ్స్‌

Answer: Option 'D'

గోనాడ్స్‌

8.

జతపరచండి

సెక్షన్-ఎ సెక్షన్-బి
1. క్లోమం ఎ. అపెండిటైటిస్
2. కాలేయం బి. టైఫాయిడ్
3. ఉండుకం సి. మధుమేహం
4. పేగు డి. కీటోసిస్
  ఇ. జాండిస్

   A.) 1-సి, 2-ఇ, 3-బి, 4-డి
   B.) 1-ఇ, 2-బి, 3-ఎ, 4-సి
   C.) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-బి
   D.) 1-డి , 2-ఎ, 3-సి, 4-బి

Answer: Option 'C'

1-సి, 2-ఇ, 3-ఎ, 4-బి

9.

కొన్ని రకాల పుష్పించే మొక్కలు ఎలర్జీని ఉత్పత్తి చేసే పుప్పొడి రేణువులను కలిగి ఉంటాయి. అలాంటి వాటికి ఉదాహరణ?

   A.) పార్దీనియం హిస్టిరోఫోరస్ 
   B.) స్థూలకాయ కోడి
   C.) స్పైని అమరాంథీస్
   D.) పైవన్నీ   

Answer: Option 'D'

పైవన్నీ   

10.

ఆవర్తన పట్టికలోని మూలకాలన్నింటిలో అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకం ఏది?

   A.) ఫ్లోరిన్    
   B.) క్లోరిన్ 
   C.) బ్రోమిన్
   D.) అయోడిన్

Answer: Option 'A'

ఫ్లోరిన్    

RRB NTPC ONLINE EXAM తెలుగు లాంగ్వేజ్ లో పేపర్ 1 Download Pdf