1.
ఏ ప్రవాహాన్ని ‘యూరప్‌కు వెచ్చని దుప్పటి’గా పేర్కొంటారు?
Answer: Option 'A'
గల్ఫ్‌స్ట్రీమ్
2.
కాంబోడియా దేశాన్ని పూర్వం ఏ పేరుతో పిలిచేవారు?
Answer: Option 'C'
కాంపూచియా
3.
కెనరీ శీతల ప్రవాహం వల్ల ఏర్పడిన ఎడారి ఏది?
Answer: Option 'D'
సహారా ఎడారి
4.
ఏ మహాసముద్రంలో అధిక సంఖ్యలో దీవులు ఉన్నాయి?
Answer: Option 'D'
పసిఫిక్
5.
లీనా నది ఎక్కడ జన్మిస్తుంది?
Answer: Option 'C'
మృత సముద్రం