RRB Online Test-2 in Telugu | group-d-ntpc online tests in telugu

1.

కార్బన్, హైడ్రోజన్లను మాత్రమే కలిగిన కర్బన సమ్మేళనాలను ఏమంటారు?

   A.) హైడ్రాక్సైట్లు
   B.) హైడ్రో కార్బన్లు
   C.) ఆల్కహాలు
   D.) అమైన్లు

Answer: Option 'B'

హైడ్రో కార్బన్లు

2.

సాగే లక్షణం, రబ్బరు లాంటి స్థితిస్థాపకత కలిగిన పాలిమర్లను ఏమంటారు?

   A.) పోగులు
   B.) ఎలాస్టోమర్లు
   C.) గాజు
   D.) పింగాణి

Answer: Option 'B'

ఎలాస్టోమర్లు

3.

కిందివాటిలో అర్ధ కృత్రిమ పాలిమర్ ఏది?

   A.) సెల్యులోజ్ ఎసిటేట్
   B.) డాక్రాన్
   C.) స్టార్స్
   D.) నైలాన్

Answer: Option 'A'

సెల్యులోజ్ ఎసిటేట్

4.

పాలిథీన్ తయారీలో ఉపయోగించే ప్రారంభ పదార్థం (మోనోమర్) ఏది?

   A.) ఇథిలీన్
   B.) ఈదీన్
   C.) వినైల్ క్లోరైడ్
   D.) 1,2

Answer: Option 'D'

1,2

5.

కిందివాటిలో ధర్మ సెట్టింగ్ పాలిమరలు!

   A.) బేకలైట్
   B.) యూరియా – ఫార్మాళ్లీ హైడ్ రెజిన్
   C.) 1, 2
   D.) పాలిస్టెరీన్

Answer: Option 'C'

1, 2

6.

కిందివాటిలో ధర్మోప్లాస్టిక్ పాలిమర్ !

   A.) పాలిథీన్
   B.) నైలాన్
   C.) పీవీసీ
   D.) అన్నీ

Answer: Option 'D'

అన్నీ

7.

విద్యుత్ తీగలపై విద్యుద్బందకంగా కోటింగ్ వాడే పాలిమర్

   A.) పాలిథీన్
   B.) నైలాన్
   C.) టెఫ్లాన్
   D.) రేయాన్

Answer: Option 'A'

పాలిథీన్

8.

వంటగ్యాస్ (ఎల్‌పీజీ) ప్రధానంగా ఏ వాయువుల మిశ్రమం

   A.) ఆక్సిజన్, బ్యూటేన్
   B.) ప్రొపేన్, బ్యూటేన్
   C.) కార్బన్ డై ఆక్సైడ్, బ్యూటేన్
   D.) ఆక్సిజన్, హైడ్రోజన్ 

Answer: Option 'B'

ప్రొపేన్, బ్యూటేన్

9.

వజ్రం బరువును క్యారట్లలో కొలుస్తారు. ఒక క్యారట్అంటే?

   A.) 200 మి.గ్రా.
   B.) 200 గ్రా.
   C.) 20 గ్రా
   D.) 20 మి.గ్రా

Answer: Option 'A'

200 మి.గ్రా.

10.

వేడిచేస్తే మెత్తబడి ఏ ఆకారంలో కైనా మారి, చల్లార్చినప్పుడు గట్టిపడి ఆ ఆకారాన్ని నిలుపు కోగల పాలిమరలను ఏమంటారు?

   A.) ఉష్ణ దృఢ పాలిమర్లు
   B.) థర్మోప్లాస్టిక్ పాలిమర్లు
   C.) థర్మో సెట్టింగ్ పాలిమర్లు
   D.) కోపాలిమర్లు

Answer: Option 'B'

థర్మోప్లాస్టిక్ పాలిమర్లు


RRB Online Test-2 in Telugu | group-d-ntpc online tests in telugu Download Pdf