RRB Online Test-2 in Telugu | group-d-ntpc online tests in telugu

1.

పారిశ్రామిక ఇంధనంగా ఉపయోగించే వాటర్ గ్యాస్ ప్రధానంగా ఏ వాయువుల మిశ్రమం?

   A.) కార్బన్ డై ఆక్సైడ్, హైడ్రోజన్
   B.) కార్బన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్
   C.) కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్
   D.) కార్బన్ మోనాక్సైడ్, ఆక్సిజన్

Answer: Option 'C'

కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్

2.

సంపీడిత సహజ వాయువు (Compressed Natural Gas) ఉపయోగం?

   A.) పెట్రోల్, డీజిల్ స్థానంలో ఇంధనంగా వాడతారు
   B.) గ్యాస్ వెల్డింగ్ లో వినియోగిస్తారు
   C.) పండ్లను మగ్గించడానికి ఉపయోగిస్తారు
   D.) అన్నీ

Answer: Option 'A'

పెట్రోల్, డీజిల్ స్థానంలో ఇంధనంగా వాడతారు

3.

విద్యుత్ తీగలపై విద్యుద్బందకంగా కోటింగ్ వాడే పాలిమర్

   A.) పాలిథీన్
   B.) నైలాన్
   C.) టెఫ్లాన్
   D.) రేయాన్

Answer: Option 'A'

పాలిథీన్

4.

కాయలను త్వరగా మగ్గించడానికి ఉపయోగించే కాల్షియం కార్బైడ్ నుంచి విడుదలయ్యే వాయువుఏది?

   A.) మీథేన్
   B.) ఈథేన్
   C.) క్లోరిన్
   D.) ఎసిటిలీన్

Answer: Option 'D'

ఎసిటిలీన్

5.

పాలిమరలకు పిల్లర్లు, ప్లాస్టి సైజర్లు, రంగులు, స్టెబిలైజర్లు కలిపినప్పుడు వాటిని ఏమంటారు?

   A.) మోనోమర్లు
   B.) ప్లాస్టిక్
   C.) ద్రవ స్ఫటికాలు
   D.) ప్లాస్మా

Answer: Option 'B'

ప్లాస్టిక్


RRB Online Test-2 in Telugu | group-d-ntpc online tests in telugu Download Pdf