1.
వంటగ్యాస్ (ఎల్పీజీ) ప్రధానంగా ఏ వాయువుల మిశ్రమం
Answer: Option 'B'
ప్రొపేన్, బ్యూటేన్
2.
టెఫ్లాన్ తయారీలో ప్రారంభ పదార్ధం ఏది?
Answer: Option 'B'
టెట్రాప్లోరో ఇదిలీన్
3.
కిందివాటిలో అర్ధ కృత్రిమ పాలిమర్ ఏది?
Answer: Option 'A'
సెల్యులోజ్ ఎసిటేట్
4.
కార్బన్, హైడ్రోజన్లను మాత్రమే కలిగిన కర్బన సమ్మేళనాలను ఏమంటారు?
Answer: Option 'B'
హైడ్రో కార్బన్లు
5.
విద్యుత్ తీగలపై విద్యుద్బందకంగా కోటింగ్ వాడే పాలిమర్
Answer: Option 'A'
పాలిథీన్
6.
కార్బోజెన్ మిశ్రమం అంటే?
Answer: Option 'A'
5% కార్బన్ డై ఆక్సైడ్, 95% ఆక్సిజన్
7.
వజ్రం బరువును క్యారట్లలో కొలుస్తారు. ఒక క్యారట్అంటే?
Answer: Option 'A'
200 మి.గ్రా.
8.
సాగే లక్షణం, రబ్బరు లాంటి స్థితిస్థాపకత కలిగిన పాలిమర్లను ఏమంటారు?
Answer: Option 'B'
ఎలాస్టోమర్లు
9.
కిందివాటిలో ధర్మోప్లాస్టిక్ పాలిమర్ !
Answer: Option 'D'
అన్నీ
10.
వేడిచేస్తే మెత్తబడి ఏ ఆకారంలో కైనా మారి, చల్లార్చినప్పుడు గట్టిపడి ఆ ఆకారాన్ని నిలుపు కోగల పాలిమరలను ఏమంటారు?
Answer: Option 'B'
థర్మోప్లాస్టిక్ పాలిమర్లు
11.
పాలిథీన్ తయారీలో ఉపయోగించే ప్రారంభ పదార్థం (మోనోమర్) ఏది?
Answer: Option 'D'
1,2
12.
కాయలను త్వరగా మగ్గించడానికి ఉపయోగించే కాల్షియం కార్బైడ్ నుంచి విడుదలయ్యే వాయువుఏది?
Answer: Option 'D'
ఎసిటిలీన్
13.
కిందివాటిలో ధర్మ సెట్టింగ్ పాలిమరలు!
Answer: Option 'C'
1, 2
14.
కార్బోజెన్ మిశ్రమం ఉపయోగం?
Answer: Option 'B'
కృత్రిమ శ్వాసను అందించడానికి
15.
పారిశ్రామిక ఇంధనంగా ఉపయోగించే వాటర్ గ్యాస్ ప్రధానంగా ఏ వాయువుల మిశ్రమం?
Answer: Option 'C'
కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్