21.
అయోధ్యలో "రామజన్మా భూమి" ఉదంతం ఏ సంవత్సరం లో జరిగింది?
Answer: Option 'C'
1990
22.
బాబ్రీ మసీదు విధ్వాంసం ఎప్పుడు జరిగింది?
Answer: Option 'D'
1992
23.
ఎన్ని డెసిబిల్స్ కన్నా తక్కువ స్థాయిలో ఉంటే శ్రావణ వైకల్యం అంటారు?
Answer: Option 'A'
60 డెసిబిల్స్
24.
వికలాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టు 2013 లో ఆదేశాలు జారీ చేసింది?
Answer: Option 'B'
3%
25.
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఎప్పుడు నిర్వహించ బడుతుంది?
Answer: Option 'D'
Dec 3
26.
భారత ప్రభుత్వం వికలాంగుల కోసం ఎంత శాతం బడ్జెట్ లో వెచ్చిస్తున్నది?
Answer: Option 'A'
0.09%
27.
భారతదేశం లో ఏ సంవత్సరం లో తొలి సారి "తేగల" గూర్చి జనాభా లెక్కలలో పేర్కొన్నారు?
Answer: Option 'B'
1941
28.
1967 లో "Anthropological Survey of India" రూపొందించిన నివేదిక ప్రకారం భారతదేశంలో ఎన్ని తెగలు కలవు?
Answer: Option 'C'
314
29.
"మారక వ్యవసాయానాన్ని" ఈశాన్య రాష్ట్రాలలో ఏ పేరుతో పిలుస్తారు?
Answer: Option 'D'
జూమ్
30.
కర్ణాటక, తమిళనాడులోని "బహు భర్త్రుత్వాన్ని' అనుసరించే గిరిజన తెగ ఏది?
Answer: Option 'B'
తోడాలు
31.
తేనెను సేకరించడం ఏ గిరిజన తెగ వారికి అత్యంత నైపుణ్యం కలదు?
Answer: Option 'B'
చెంచులు
32.
"ప్రాంతీయతత్వం" ని నివారించే చర్యలు ఏవి?
Answer: Option 'D'
పైవన్నియు