సమాజం సామాజిక న్యాయం హక్కుల సమస్యలు - Society Social Justice Rights issues

DigitalOcean Referral Badge DigitalOcean Referral Badge

31.

తేనెను సేకరించడం ఏ గిరిజన తెగ వారికి అత్యంత నైపుణ్యం కలదు?

   A.) ఖసీలు 
   B.) చెంచులు 
   C.) బిల్లులు 
   D.) గోండులు 

Answer: Option 'B'

చెంచులు 

DigitalOcean Referral Badge

32.

"ప్రాంతీయతత్వం" ని నివారించే చర్యలు ఏవి?

   A.) జానాతియా భావాలను ప్రచారం చేయడం 
   B.) దేశంలో అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందేలా చూడడం 
   C.) జాతీయ పండుగలు, క్రీడలను నిర్వహించడం ద్వారా జాతీయ స్ఫూర్తిని పెంపొందించడం 
   D.) పైవన్నియు 

Answer: Option 'D'

పైవన్నియు 

DigitalOcean Referral Badge

సమాజం సామాజిక న్యాయం హక్కుల సమస్యలు Download Pdf