వర్గ మూలాలు & ఘన మూలాలు పై సమస్యలు తెలుగు లో ప్రాక్టీస్ బిట్స్ | Problems on Square and Cube Roots For AP Grama Sachivalayam, RRB NTPC and Group D

1.

ఈ క్రింది వానికి వర్గములము కనుగొనుము?
√225 × √81 = ?

   A.) 125
   B.) 140
   C.) 135
   D.) 145

Answer: Option 'C'

√225 × √81 = √(3 × 3 × 5 × 5) × √(3 × 3 × 3 × 3) = 3 × 3 × 3 × 3 = 135

2.

ఈ క్రింది వాని విలువలు కనుగొనుము.
√[(625 × 121)/0.36] = ?

   A.) 458(1/3)
   B.) 268(1/3)
   C.) 388(1/3)
   D.) 687(1/3)

Answer: Option 'A'

√[(625 × 121)/0.36] = √[(625 × 121 × 100)/36] = (25 × 11 × 10)/6 = 458(1/3)

3.

2352 ను ఏ కనిష్ట సంఖ్య చే గుణించిన లేదా భాగించిన సంపూర్ణ వర్గ మూలము చేయవచ్చును.

   A.) 7
   B.) 2
   C.) 3
   D.) 5

Answer: Option 'C'

√2352 = √(2 ×    2 × 2 × 2 × 3 × 7 × 7) = √[(2×2)×(2×2)×3×(7×7)]
∴ 3 చే గుణించిన లేదా భాగించిన ఇచ్చిన సంఖ్య కు వర్గ మూలము వస్తుంది.

4.

ఈ క్రింది వానికి వర్గములము కనుగొనుము?
√4.84 = ?

   A.) 4.2
   B.) 3.2
   C.) 2.2
   D.) 4.5

Answer: Option 'C'

√4.84 = √(4.84/100) = √[(2 × 2 × 11 × 11)/(10 × 10)] = 22/10 = 2.2


వర్గ మూలాలు & ఘన మూలాలు Download Pdf

Recent Posts