కరెంటు అఫైర్స్ - January 19th - 22nd - 2020 - AP Grama Sachivalayam

21.

ఎడెల్వేస్‌ అసెట్‌ మేనెజ్‌మెంట్‌ కంపెనీ ప్రారంభించిన భారతదేశపు తొలి కార్పోరేట్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ ఏది?

   A.) భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌
   B.) ఎడెల్విస్‌ బాండ్‌ ఈటీఎఫ్‌
   C.) ఇండియా బాండ్‌ ఈటీఎఫ్‌
   D.) దేశీ బాండ్‌ ఈటీఎఫ్‌

Answer: Option 'A'

భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌

22.

ఏ సంవత్సరం  నాటికి దేశంలోని గ్రామాలన్నింటికీ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది?

   A.) 2022
   B.) 2023
   C.) 2025
   D.) 2030

Answer: Option 'A'

2022

23.

‘జాతీయ తాన్‌సేన్‌ సమ్మాన్‌ అవార్డు 2019’   తో ఎవరిని సత్కరించారు?

   A.) పండిట్‌ విద్యాధర్‌ వ్యాస్‌
   B.) శౌనక్‌ అభిషేకి
   C.) జితేంద్ర అభిషేక్‌
   D.) రాజేశ్వర్‌ ఆచార్య

Answer: Option 'A'

పండిట్‌ విద్యాధర్‌ వ్యాస్‌
 

24.

‘నమస్తే ఓర్చా’ పండుగ–2020ను  ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది?

   A.) కే రళ
   B.) అసోం
   C.) పశ్చిమ బంగా
   D.) మధ్యప్రదేశ్‌

Answer: Option 'D'

మధ్యప్రదేశ్‌

25.

ఏ సంవత్సరం  నాటికి దేశంలోని గ్రామాలన్నింటికీ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది?

   A.) 2022
   B.) 2023
   C.) 2025
   D.) 2030

Answer: Option 'A'

2022

26.

మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ రిపోర్టు:‘గ్లోబల్‌ మ్యాక్రో అవుట్‌లుక్‌ 2020–21 ప్రకారం 2019 సంవత్సరానికిగాను భారత జి.డి.పి. ఎంత ?

   A.) 5.1%
   B.) 5.2%
   C.) 5.5%
   D.) 5.6%

Answer: Option 'D'

5.6%


కరెంటు అఫైర్స్ - January 19th - 22nd - 2020 Download Pdf

Recent Posts