కరెంటు అఫైర్స్ - Current Affairs MCQs - 5th June 2020 Quiz Test

1.

అంగారక గ్రహం కోసం నాసా రూపొందించిన మొదటి హెలికాప్టర్‌కు ‘నేమ్‌ ది రోవర్‌’ పోటీలో గెలిచి ‘ఇంజెన్యూటీ’(చాతుర్యం)గా నామకరణం చేసిన వ్యక్తి పేరు?

   A.) అర్ష్‌దీప్ సింగ్
   B.) వనీజా రూపానీ
   C.) పి. సంజన
   D.) తనీష్ అబ్రహం

Answer: Option 'B'

వనీజా రూపానీ

2.

కోవిడ్ -19 సోకిన వ్యక్తుల నుంచి శారీరక దూరాన్ని పాటించడంలో ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్‌ కార్మికులకు సహాయపడటానికి CSIR-CMERI అభివృద్ధి చేసిన రోబో పేరు ఏమిటి?

   A.) HCARD
   B.) Warbot
   C.) COVIN
   D.) Vyommitra

Answer: Option 'A'

HCARD

3.

కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి MyGov ఏ యాప్‌తో కలిసి పనిచేస్తుంది?

   A.) VMate
   B.) HeloApp
   C.) iMovie
   D.) TikTok

Answer: Option 'A'

VMate


Current Affairs Telugu MCQs - 5th June 2020 Download Pdf