Reasoning Practice Test - 8 in Telugu for RRB NTPC and RRB Group D Online Exams

16.

ఒక రైల్వే స్టేషన్ లో ఒక వ్యక్తి స్వప్నతో ఇలా చెప్పాడు. ముజఫర్ నగర్ కు ప్రతి 1.45 నిమిషాలకు ఒక రైలు వెళుతుంది. ఇంతకు ముందు రైలు 50 నిమిషాల క్రితం వెళ్ళింది. తర్వాతి రైలు 5.15 కు ఉంది. ఈ సమాచారాన్ని స్వప్నకు అతడు ఏ సమయం లో ఇచ్చాడు?

   A.) 3.30 
   B.) 2.40
   C.) 4.10 
   D.) 4.20 

Answer: Option 'D'

4.20 

17.

క్రింది ప్రశ్నలో ఇచ్చిన పదాలలో ఒక పదం మిగిలిన పదాలతో వేరుగా ఉంటుంది. ఆ సమూహానికి సంబంధం లేని పదాన్ని గుర్తించండి?

   A.) ప్రింటర్
   B.) ఆథర్
   C.) పబ్లిషర్
   D.) రీడర్

Answer: Option 'D'

రీడర్

18.

B, D, G, K, P, ..... ?

   A.) U
   B.) W
   C.) T
   D.) V

Answer: Option 'D'

V

Reasoning Practice Test - 8 in Telugu Download Pdf