RRB Group D MOCK TEST - 1 in Telugu

-4.

సిటీ బస్సులో నుండి రన్నింగ్ లో దిగిన ప్రయాణికుడు ఆ బస్సు వెంట కొంతదూరం పరిగెడతాడు దాని కారణం?

   A.) విరామ  జడత్వం
   B.) ద్రవ్యవేగ నియమం
   C.) గమన జడత్వం
   D.) దిశ జడత్వం

Answer: Option 'C'

గమన జడత్వం

-3.

డైనమో ఈ క్రింది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?

   A.) శక్తి నిత్యత్వ నియమం
   B.) అయస్కాంత ప్రేరణ
   C.) యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా
   D.) విద్యుదయస్కాంత ప్రేరణ

Answer: Option 'D'

విద్యుదయస్కాంత ప్రేరణ

RRB Group D MOCK TEST - 1 in Telugu Download Pdf