RRB NTPC ONLINE EXAM తెలుగు లాంగ్వేజ్ లో పేపర్ 1

1.

వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేసే ప్రక్రియలేవి?
ఎ. అగ్ని పర్వతాల విస్ఫోటనం
బి. జంతు శ్వాసక్రియ
సి. కిరణజన్య సంయోగక్రియ
డి. మొక్కలు కుళ్లిపోవడం

   A.) ఎ,బి మాత్రమే 
   B.) ఎ, సి, డి మాత్రమే
   C.) ఎ,డి మాత్రమే 
   D.) ఎ, బి, డి మాత్రమే   

Answer: Option 'D'

ఎ, బి, డి మాత్రమే   

2.

ఒక సంఖ్యను 21 చే గుణించగా ఆ సంఖ్యలో 200 పెరుగుతుంది. అయితే ఆ సంఖ్య ఎంత?

   A.) 12
   B.) 10   
   C.) 15
   D.) 19

Answer: Option 'B'

ఒక సంఖ్య = x అయిన 
21 x = x + 200 
=> 20x = 200
=> x = 10
లేదా ఛాయిస్ ప్రకారం 
21 × 10 = 210 (200 + 10 = 210) 
కావున 10 సమాధానం అవుతుంది

3.

బ్రాడ్ గేజ్ = ––– మీటర్లు.

   A.) 1.676 
   B.) 1.576
   C.) 1.845
   D.) 1.453

Answer: Option 'A'

1.676 

4.

ఆసియా కప్పు 2019 ఇండియన్ వీల్‌ఛైర్ క్రికెట్ అసోసియేషన్(డబ్ల్యూసీఏ)ను స్పాన్సర్ చేసిన భారత సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్?

   A.) సులేఖ
   B.) లింక్డ్‌ఇన్
   C.) హలో  
   D.) ఖోరా

Answer: Option 'C'

హలో  

5.

(112 + 122 + 132 + ... + 202) = ?

   A.) 385
   B.) 2485   
   C.) 3255
   D.) 2870

Answer: Option 'B'

(112 + 122 + 132 + ... + 202) = (12 + 22 + 32 + ... + 202) - (12 + 22 + 32 + ... + 102)
Ref: (12 + 22 + 32 + ... + n2) = 1/6 n(n + 1)(2n + 1)
= (20 x 21 x 41)/6 - (10 x 11 x 21)/6
= (2870 - 385)
= 2485.

RRB NTPC ONLINE EXAM తెలుగు లాంగ్వేజ్ లో పేపర్ 1 Download Pdf