RRB NTPC ONLINE EXAM తెలుగు లాంగ్వేజ్ లో పేపర్ 2

1.

69.008% of 699.98 + 32.99% of 399.999 = ? 

   A.) 645
   B.) 815
   C.) 675
   D.) 615

Answer: Option 'D'

? = (69/100) x 700 + (33/100) x 400
= 483 + 132
= 615

2.

√624.98+√729.25= ?

   A.) 58
   B.) 52
   C.) 56
   D.) 71

Answer: Option 'B'

? = 25 + 27
= 52

3.

10 సంఖ్యల సగటు 30 . ప్రతి సంఖ్యకు '5' ను కలిపినా కొత్త సగటు?

   A.) 36   
   B.) 33
   C.) 35
   D.) 32

Answer: Option 'A'

సూచన : ప్రతి అంశము లో ఏ విధమయిన మార్పు జరుగునో, సగటులో కూడా అదే మార్పు జరుగును.
కొత్త సగటు = 30 + =5 = 35

4.

'ఓరల్ పోలియో వాక్సిన్' ను తయారు చేయు ప్రభుత్వ రంగ సంస్థ 

   A.) DSIR
   B.) CSIR
   C.) BIBCOL  
   D.) పైవేవీ కావు 

Answer: Option 'C'

BIBCOL  

5.

ప్రపంచంలో మొదటి గా తయారు చేయబడిన కృత్రిమ డ్రగ్ ఏది? అది ఏ వ్యాధి నివారణకు వాడుతారు?

   A.) టెట్రా సైక్లిన్, ప్లేగు 
   B.) క్లోరోమైసిటిన్, టి.బి 
   C.) ప్రాంటో సీల్, మెనింజైటిస్
   D.) పెన్సిలిన్, ఆంత్రాక్స్ 

Answer: Option 'C'

ప్రాంటో సీల్, మెనింజైటిస్

6.

Venus Fly Trap అని ఏ మొక్కను పిలుస్తారు?

   A.) డయోనియా 
   B.) నెపాంథన్
   C.) యుట్రిక్యులేరియా 
   D.) డ్రాసిరా

Answer: Option 'A'

డయోనియా 

7.

క్రింద శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్య ఏది?
6, 17, 39, 72, ?

   A.) 83
   B.) 94
   C.) 116  
   D.) 127

Answer: Option 'C'

6 + 11 = 17
17 + 22 = 39
39 + 33 = 72 
72 + 44 = 116

8.

ఒక నెలలో 7 వ రోజు శుక్రవారానికి 3 రోజుల ముందు అయినప్పుడు అదే నెలలో 19 వ రోజు ఏ వారం అవుతుంది?

   A.) ఆదివారం
   B.) సోమవారం 
   C.) బుధవారం 
   D.) శుక్రవారం 

Answer: Option 'A'

పైన చూపినట్లుగా, నెలలో 7 వ రోజు, శుక్రవారానికి 3 రోజులు ముందు రోజు - అంటే మాంగళవారం అన్నమాట. అందువలన 14 వ రోజు కూడా మంగళ వారమే అవుతుంది కాదా! అప్పుడు 19 వ రోజు ఖచ్చియితం గా ఆదివారము అవుతుంది. అందువలన సమాధానం (ఆదివారం)

9.

1996 ఇండియా ఇండిపెండెన్స్ డే శుక్రవారం అయినా 2000 సంవత్సరం లో ఇండిపెండెన్స్ డేఏ వారమగును?

   A.) బుధవారం 
   B.) గురువారం 
   C.) శుక్రవారం 
   D.) మంగళవారం 

Answer: Option 'A'

బుధవారం 

10.

గడియారంలో సమయం 8.30 ని. అద్దం లో ప్రతిబింబాన్ని చూసినప్పుడు మనకు కనిపించే సమయము తెలపండి?

   A.) 3. 45 ని 
   B.) 3. 30 ని  
   C.) 8. 45 ని 
   D.) 6.15 ని 

Answer: Option 'B'

3. 30 ని  

11.

ఒక వేళ ఆగ్నేయం ఉత్తరంగా మారితే, దక్షిణం ఈశాన్యం గా మారితే, వాయువ్యం దక్షిణం గా మరియు నైరుతి తూర్పుగా మారితే ఉత్తర దిశ ఏ విధం గా మారుతుంది?

   A.) ఈశాన్యం 
   B.) వాయువ్యం 
   C.) నైరుతి   
   D.) ఆగ్నేయము 

Answer: Option 'C'

ప్రశ్నలో చెప్పిన మార్పుల ఆధారంగా ఒక్కోదిక్కు౧౩౫ సవ్యదిశలో తిరుగుతుంది అని చెలుస్తుంది.
ఉత్తర దిక్కుని నైరుతి అని పిలుస్తాం.

12.

ఒకవేళ తూర్పు ను ఈశాన్యంగా, ఈశాన్యంను ఉత్తరం గా పిలిచిన దక్షిణాన్ని ఏ విధంగా పిలవవచ్చు?

   A.) ఆగ్నేయం    
   B.) వాయువ్యం 
   C.) నైరుతి 
   D.) ఈశాన్యం 

Answer: Option 'A'

ఆగ్నేయం    


RRB NTPC ONLINE EXAM తెలుగు లాంగ్వేజ్ లో పేపర్ 2 Download Pdf