RRB NTPC Free Online Mock Test Series in Telugu

1.

‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్’ విడుదల చేసిన ‘గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2019’ లో భారత్ ర్యాంక్?

   A.) 150 
   B.) 135
   C.) 141 
   D.) 145

Answer: Option 'C'

141 

2.

కరెన్సీ విలువను దెబ్బతీసిన అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు పదివేలు, 20వేలు, 50వేల డినామినేషన్‌తో కొత్తనోట్లను విడుదల చేయనున్న దేశం?

   A.) లిబియా
   B.) సూడాన్
   C.) వెనీజులా
   D.) సిరియా

Answer: Option 'C'

వెనీజులా

3.

‘వరల్డ్ ఫుడ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) 2019’ రెండో ఎడిషన్ ట్యాగ్‌లైన్?

   A.) ఫోర్జింగ్ పార్ట్‌నర్‌షిప్స్ ఫర్ గ్రోత్
   B.) ట్రాన్స్‌ఫార్మింగ్ ది ఫుడ్ ఎకానమీ
   C.) ఫ్యామిలీస్ అండ్ క్లైమేట్ యాక్షన్-ఫోకస్ ఆన్ ఎస్‌డీజీ-13
   D.) బ్రిడ్జింగ్ ది స్టాండర్డైజేషన్ గ్యాప్

Answer: Option 'A'

ఫోర్జింగ్ పార్ట్‌నర్‌షిప్స్ ఫర్ గ్రోత్

4.

‘ఆసియా మీడియా సమ్మిట్(ఏఎమ్‌ఎస్) 2019’,16వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ జరిగింది?

   A.) సీయమ్ రీప్ ప్రావిన్స్, కంబోడియా
   B.) జకార్త, ఇండోనేషియా
   C.) బీజింగ్, చైనా
   D.) టోక్యో, జపాన్

Answer: Option 'A'

సీయమ్ రీప్ ప్రావిన్స్, కంబోడియా

5.

ఏ సంవత్సరం నాటికి దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి భారత్ లక్ష్యంగా పెట్టుకుంది?

   A.) 2030
   B.) 2025
   C.) 2024
   D.) 2020

Answer: Option 'C'

2024

6.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వృక్షాలను జీవ సంస్థలుగా గుర్తించిన దేశం?

   A.) ఈక్వెడార్
   B.) కోస్టారికా
   C.) నికరాగువా
   D.) ఎల్ సాల్వడార్

Answer: Option 'D'

ఎల్ సాల్వడార్

7.

అసోం, మణిపూర్, నాగాలాండ్‌లలో తీవ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడానికి భారత్, మయన్మార్ చేపట్టిన ఆపరేషన్ పేరు?

   A.) ఆపరేషన్ సన్‌రైజ్-2
   B.) ఆపరేషన్ సర్ప్ వినాశ్
   C.) ఆపరేషన్ పరాక్రమ్
   D.) ఆపరేషన్ సూర్య్ హోప్

Answer: Option 'A'

ఆపరేషన్ సన్‌రైజ్-2

RRB NTPC Free Online Mock Test Series in Telugu Download Pdf