1.
ఏ సంవత్సరం నాటికి దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి భారత్ లక్ష్యంగా పెట్టుకుంది?
2.
‘వరల్డ్ ఫుడ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) 2019’ రెండో ఎడిషన్ ట్యాగ్‌లైన్?
3.
అసోం, మణిపూర్, నాగాలాండ్‌లలో తీవ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడానికి భారత్, మయన్మార్ చేపట్టిన ఆపరేషన్ పేరు?
4.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వృక్షాలను జీవ సంస్థలుగా గుర్తించిన దేశం?
5.
‘ఆసియా మీడియా సమ్మిట్(ఏఎమ్‌ఎస్) 2019’,16వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ జరిగింది?
6.
కరెన్సీ విలువను దెబ్బతీసిన అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు పదివేలు, 20వేలు, 50వేల డినామినేషన్‌తో కొత్తనోట్లను విడుదల చేయనున్న దేశం?