1.
7 : 17 నిష్పత్తి లోని ప్రతి పదమునకు ఏ సంఖ్య ను కలిపినా ఆ నిష్పత్తి 3 : 5 గా మారును?
Answer: Option 'D'
8
2.
ఒక శిభిరంలో కొంతమందికి 43 రోజులకు సరిపడా సరుకులు కలవు. 8 రోజుల తర్వాత మరో 60 మంది చేరిన ఆ సరుకులు 30 రోజులు మాత్రమే వచ్చును. అయిన శిభిరం లో మొదట ఎంత మంది ఉన్నారు?
Answer: Option 'A'
360
3.
రెండు పూర్ణ సంఖ్యల మొత్తం 72 అయితే అవి ఉండడానికి అవకాశం లేని నిష్పత్తి ఎంత?
Answer: Option 'C'
3 : 4
4.
ఒక జంతు ప్రద్రర్శనశాలలో కొన్ని జింకలు, కొన్ని నెమళ్ళు కలవు. మొత్తం మీద ఆ జంతు ప్రదర్శనశాలలో 80 తలలు కలవు. వాటి కాళ్ళను లెక్కిస్తే 200 కలవు. అయితే నెమళ్ళు ఎన్ని?
Answer: Option 'B'
60
5.
10 సంవత్సరాల క్రితం తల్లి వయస్సు, కూతురి వయస్సుకి 4 రెట్లు, 10 సంవత్సరాల తర్వాత తల్లి వయస్సు కూతురు వయస్సుకు 2 రెట్లు అయిన కూతురు ప్రస్తుత వయస్సు?
Answer: Option 'C'
20 సంవత్సరాలు
6.
A అను అతను 3500 రూపాయిల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించెను. 5 నెలల తర్వాత B వ్యాపార భాగస్వామి అయినాడు. 1 సంవత్సరం తర్వాత వచ్చిన లాభాన్ని 2 : 3 లాభాన్ని 2 : 3 నిష్పత్తిలో పంచుకొనగా B ఎంత పెట్టుబడి పెట్టినాడు?
Answer: Option 'D'
9,000
7.
ఒక వ్యాపారం లో A 1/3 వంతు పెట్టుబడి 1/2 వంతు కాలం B 1/4 వంతు పెట్టుబడి 1/3 వంతు కాలము C మిగిలిన పెట్టుబడిని పూర్తి కాలము పెట్టుబడిగా పెట్టెను. వారికి వచ్చిన లాభం 3200/- అయిన C వాటా ఎంత?
Answer: Option 'A'
20,000/-
8.
A 6000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించెను. కొంత కాలం తర్వాత B 8000 రూపాయలతో వ్యాపారంలోకి చేరెను. సంవత్సరం అంతానికి B వాటా మొత్తం వాటాలో 1/4 వంతు అయిన ఎంత కాలం తర్వాత B వ్యాపారం లోకి చేరెను
Answer: Option 'A'
9 నెలలు
9.
ఒక వ్యక్తి 2 గడియారాలను ఒక్కొక్కటి 200/- చొప్పున అమ్మితే మొదటి దానికి 10% లాభం 2 వ దానికి 10% నష్టమును పొందెను. అయితే మొత్తం మీద లాభం / నష్ట శాతం?
Answer: Option 'B'
1% నష్టం
10.
ఒకడు చాకోలెట్ లను 1 రూ. కి 3 చొప్పున కొన్నాడు. 50% లాభం పొందాలంటే 1 రూ. కి ఎన్ని చాకోలెట్లను అమ్మాలి?
Answer: Option 'C'
2