కరెంటు అఫైర్స్ Quiz - 16 - August - 2019

1.

నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో  క్రికెట్‌ అధిపతిగా బీసీసీఐ నియమించిన   భారత మాజీ క్రికెటర్‌ ఎవరు? 

   A.) వీరేంద్ర సెహ్వాగ్‌
   B.) సౌరవ్‌ గంగూలీ
   C.) రాహుల్‌ ద్రవిడ్‌ 
   D.) సచిన్‌ టెండుల్కర్‌

Answer: Option 'C'

రాహుల్‌ ద్రవిడ్‌ 

2.

స్పెయిన్‌ మహిళల కుస్తీ గ్రాండ్‌ ప్రీ, 53 కిలోల విభాగంలో తొలి బంగారు పతకం సాధించింది ఎవరు?

   A.) రీతూ ఫోగట్‌
   B.) వినీష్‌ ఫోగట్‌
   C.) బబితా కుమారి
   D.) సాక్షీ మాలిక్‌

Answer: Option 'B'

వినీష్‌ ఫోగట్‌

3.

‘వరల్డ్‌ యూత్‌ కప్‌ 2019’ ఎక్కడ జరిగింది?

   A.) ఉమాగ్, క్రొయేషియా
   B.) తిరానా, అల్బేనియా
   C.) బెల్‌గ్రేడ్, సెర్బియా
   D.) ప్రిష్తీనా, కొసోవో

Answer: Option 'A'

ఉమాగ్, క్రొయేషియా

4.

అంతర్జాతీయ ద్రవ్య నిధి తాత్కాలిక నేతగా ఎవరు నియమితులయ్యారు?

   A.) డేవిడ్‌ లిప్టన్‌
   B.) అమ్మర్‌ హియౌయాని
   C.) ఆర్థర్‌ జవడీయాన్‌ 
   D.) నికోలస్‌ డ్యుజోవ్ని

Answer: Option 'A'

డేవిడ్‌ లిప్టన్‌

5.

ఎకనమిక్‌ సర్వే 2018–19ను రూపొందించిన భారత ప్రధాన ఆర్థిక సలహాదారు పేరు?

   A.) అమిత్‌ మిత్రా
   B.) కృష్ణమూర్తి సుబ్రమణ్యన్‌
   C.) అరవింద్‌ సుబ్రమణ్యన్‌
   D.) అమర్త్య సేన్‌

Answer: Option 'B'

కృష్ణమూర్తి సుబ్రమణ్యన్‌

6.

మానవ శరీరంలోని అన్ని కణజాలాల పరమాణు నెట్‌వర్క్‌ డేటాబేస్‌ను రూపొందించడానికి బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ),  పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ ప్రారంభించిన మానవ అట్లాస్‌ చొరవ(ఇనీషియేటివ్‌) పేరు ఏమిటి? 

   A.) హ్యూమన్‌ టిష్యూ
   B.) టిష్యూ 
   C.) మానవ్‌
   D.) బయోటిష్యూ

Answer: Option 'C'

మానవ్‌

7.

రాబోయే ఉష్ణ తరంగాల నిజ–సమయ పర్యవేక్షణ, అంచనాను 2 నుంచి 3 వారాల ముందుగానే తెలిపే– విస్తరించిన శ్రేణి అంచనా వ్యవస్థను ఏ సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు?

   A.) నేషనల్‌ మెట్రొలాజీ  ఇన్‌స్టిట్యూట్స్‌
   B.) ఐఐఎస్‌సీ బెంగుళూరు
   C.) ఐఐటీ మద్రాస్‌
   D.) అగార్కర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌

Answer: Option 'C'

ఐఐటీ మద్రాస్‌

8.

రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో డీఆర్‌డీఓ విజయవంతంగా పరీక్షించిన మూడోతరం యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణి పేరు?

   A.) ఆకాష్‌ 
   B.) అగ్ని
   C.) త్రిశూల్‌
   D.) నాగ్‌

Answer: Option 'D'

నాగ్‌

9.

డాక్టర్‌. ప్రదీప్‌ భరద్వాజ్‌ ప్రతిపాదించిన ‘హై ఆల్టిట్యూడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటైన్‌ మెడిసిన్, శిక్షణ, పరిశోధనా కేంద్రాన్ని’ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? 

   A.) రుద్రప్రయాగ్‌ జిల్లా, ఉత్తరాఖండ్‌
   B.) మెయిన్‌పూర్‌ జిల్లా, ఉత్తరప్రదేశ్‌
   C.) షియోపూర్‌ జిల్లా, మధ్యప్రదేశ్‌
   D.) హమీర్‌పూర్‌ జిల్లా, హిమాచల్‌ ప్రదేశ్‌

Answer: Option 'A'

రుద్రప్రయాగ్‌ జిల్లా, ఉత్తరాఖండ్‌

10.

‘గగన్‌యాన్‌’ మిషన్‌ కోసం భారతీయ వ్యోమగాముల ఎంపిక మద్దతు, వైద్య పరీక్షలు, అంతరిక్ష శిక్షణ కోసం  ఏ దేశానికి చెందిన ‘గ్లావ్కోస్మోస్‌’ అనే సంస్థ ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుంది? 

   A.) జపాన్‌
   B.) ఇజ్రాయిల్‌
   C.) రష్యా
   D.) చైనా

Answer: Option 'C'

రష్యా

11.

మోటార్ వాహనాల (సవరణ) బిల్లులో భాగంగా అంబులెన్స్లను అడ్డగిస్తే ఎంత జరిమానా విధించనున్నారు?

   A.) 10,000
   B.) 20,000
   C.) 30,000
   D.) 40,000

Answer: Option 'A'

10,000

12.

గిరిజన ఉత్పత్తులను ప్రోత్సహించడానికి వివిధ సంస్థలతో సహకారాన్ని సంస్థాగతీకరించడానికి  గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీమతి రేణుకా సింగ్ ప్రారంభించిన ప్రచారం పేరు?

   A.) ‘గో ట్రైబల్ క్యాంపైన్’
   B.) ‘ప్రమోట్ ట్రైబ్స్’
   C.) ‘సపోర్ట్ ది లైఫ్ ఆఫ్ ట్రైబ్స్’
   D.) ‘్రైటైబల్ ప్రాడక్ట్స్’

Answer: Option 'A'

‘గో ట్రైబల్ క్యాంపైన్’

13.

ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, పాదాల సమస్యలతో బాధపడుతున్న ఏనుగులకు భారత్‌లో తొలి ప్రత్యేక హైడ్రోథెరపీ చికిత్సా కేంద్రం ఎక్కడ ప్రారంభమైంది? 

   A.) కోల్‌కత, పశ్చిమ బంగా
   B.) ముంబై, మహారాష్ట్ర
   C.) మథుర, ఉత్తరప్రదేశ్‌
   D.) గువహతి, అసోం

Answer: Option 'C'

మథుర, ఉత్తరప్రదేశ్‌

14.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత్‌లో∙యోగా కార్యక్రమం ఎక్కడ జరిగింది?

   A.) న్యూఢిల్లీ, ఢిల్లీ
   B.) వారణాసి, ఉత్తరప్రదేశ్‌
   C.) రాంఛీ, జార్ఖండ్‌
   D.) ముంబై, మహారాష్ట్ర

Answer: Option 'C'

రాంఛీ, జార్ఖండ్‌

15.

ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) 20వ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది?

   A.) న్యూఢిల్లీ
   B.) ముంబై
   C.) వారణాసి
   D.) చెన్నై

Answer: Option 'A'

న్యూఢిల్లీ

16.

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2019– సందర్భంగా వ్యక్తిగత విభాగంలో(జాతీయ) యోగా అభివృద్ధి, ప్రచారం కోసం విశేష కృషి చేసినందుకు ప్రధాన మంత్రి అవార్డు ఎవరికి దక్కింది?

   A.) స్వామి కావలయానంద
   B.) మహర్షి మహేశ్‌ యోగి
   C.) స్వామి శివానంద సరస్వతి
   D.) స్వామి రాజర్షి ముని

Answer: Option 'D'

స్వామి రాజర్షి ముని

17.

ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ–దశ, బహుళ ప్రయోజక పథకం– కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ (కెఎల్‌ఐపీ) ఎక్కడ ప్రారంభమైంది? 

   A.) వాయనాడ్, కేరళ
   B.) కడప, ఆంధ్రప్రదేశ్‌
   C.) మేడిగడ్డ, తెలంగాణ
   D.) బళ్లారి, కర్ణాటక

Answer: Option 'C'

మేడిగడ్డ, తెలంగాణ

18.

బీ2బీ (వ్యాపారం నుంచి వ్యాపారం) కోసం ఎలక్ట్రానిక్‌ ఇన్‌వాయిసింగ్‌ విధానాన్ని దశల వారీగా ఎప్పటి నుంచి ప్రవేశపెట్టాలని 35వ జీఎస్టీ మండలి నిర్ణయించింది?

   A.) 2019
   B.) 2020
   C.) 2025
   D.) 2022

Answer: Option 'B'

2020

19.

భారత్‌లో తొలి గ్రీన్‌ అండ్‌ క్లీన్‌ రైల్వే స్టేషన్‌?

   A.) వారణాసి కంటోన్మెంట్‌ రైల్వే స్టేషన్‌
   B.) ఉధాన రైల్వే స్టేషన్‌
   C.) కత్నిజంక్షన్‌ రైల్వే స్టేషన్‌
   D.) జయానగర్‌ రైల్వే స్టేషన్‌

Answer: Option 'B'

ఉధాన రైల్వే స్టేషన్‌

20.

ఏ పథకం కింద 1253 సేష్టన్లను అభివృద్ధి కోసం గుర్తించి మరో 1103 రైల్వే స్టేషన్లను ఇటీవల అభివృద్ధి చేశారు?

   A.) ఆదర్శ్‌ స్టేషన్‌ స్కీమ్‌ (ఏఎస్‌ఎస్‌)
   B.) మోడల్‌ స్టేషన్‌ స్కీమ్‌ (ఎంఎస్‌ఎస్‌)
   C.) అప్‌గ్రేడ్‌ స్టేషన్‌ స్కీమ్‌ (యూఎస్‌ఎస్‌)
   D.) మోడ్రన్‌ స్టేషన్‌ స్కీమ్‌ (ఎంఎస్‌ఎస్‌)

Answer: Option 'A'

ఆదర్శ్‌ స్టేషన్‌ స్కీమ్‌ (ఏఎస్‌ఎస్‌)


కరెంటు అఫైర్స్ Quiz - 16 - August - 2019 Download Pdf

Recent Posts