SSC Multi-Tasking Non-Technical Staff Model Exams in Telugu

AP Grama Sachivalayam 2023 Free Test Series in Telugu (14,523 Vacancies)

Digital Assistant 2023 PART B - 100 Marks All Topics MCQs

RRB Online Test-1 in Telugu | group-d-ntpc online tests in telugu

1.

ఏ మహాసముద్రంలో అధిక సంఖ్యలో దీవులు ఉన్నాయి?

   A.) దక్షిణ
   B.) ఆర్కిటిక్
   C.) అట్లాంటిక్
   D.) పసిఫిక్

Answer: Option 'D'

పసిఫిక్

2.

కాంబోడియా దేశాన్ని పూర్వం ఏ పేరుతో పిలిచేవారు?

   A.) దక్షిణాఫ్రికా
   B.) కౌలాలంపూర్
   C.) కాంపూచియా
   D.) కెనడా

Answer: Option 'C'

కాంపూచియా

3.

కారాకుమ్’ ఎడారి ఎక్కడ ఉంది?

   A.) తుర్క్ మెనిస్తాన్ 
   B.) ఉజ్బెకిస్తాన్
   C.) చైనా
   D.) మంగోలియా

Answer: Option 'A'

తుర్క్ మెనిస్తాన్ 

4.

‘ఫాక్‌లాండ్’ శీతల ప్రవాహం ఏ మహాసముద్రంలో భాగం?

   A.) పసిఫిక్
   B.) దక్షిణ
   C.) హిందూ
   D.) అట్లాంటిక్

Answer: Option 'D'

అట్లాంటిక్

5.

లీనా నది ఎక్కడ జన్మిస్తుంది?

   A.) అరల్ సముద్రం 
   B.) బైకాల్ సరస్సు
   C.) మృత సముద్రం 
   D.) టర్నూల్ సరస్సు

Answer: Option 'C'

మృత సముద్రం 

6.

కెనరీ శీతల ప్రవాహం వల్ల ఏర్పడిన ఎడారి ఏది?

   A.) సోనారన్ ఎడారి
   B.) అటకామా ఎడారి
   C.) కలహారి ఎడారి
   D.) సహారా ఎడారి   

Answer: Option 'D'

సహారా ఎడారి   

7.

‘ఆశ్వాన్’ ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు?

   A.) ఆరెంజ్
   B.) నైగర్
   C.) నైలు
   D.) కాంగో

Answer: Option 'C'

నైలు

8.

ఏ ప్రవాహాన్ని ‘యూరప్‌కు వెచ్చని దుప్పటి’గా పేర్కొంటారు?

   A.) గల్ఫ్‌స్ట్రీమ్
   B.) లాబ్రడార్
   C.) బెంగుల్యా
   D.) కాలిఫోర్నియా

Answer: Option 'A'

గల్ఫ్‌స్ట్రీమ్

9.

‘పీఠభూముల ఖండం’గా ఏ ఖండాన్ని పేర్కొంటారు?

   A.) ఆసియా
   B.) ఆఫ్రికా
   C.) యూరప్
   D.) దక్షిణ అమెరికా

Answer: Option 'B'

ఆఫ్రికా

10.

సముద్ర జలాల సగటు లవణీయత ఎంత శాతం ఉంటుంది?

   A.) 35%  
   B.) 45%
   C.) 55%
   D.) 23%

Answer: Option 'A'

35%  

11.

విద్యుత్ వలయంలో అతి తక్కువ విద్యుత్ ప్రవాహాలను దేని సహాయంతో కనుక్కొంటారు?

   A.) గాల్వనోమీటర్
   B.) ఓల్ట్ మీటర్
   C.) అమ్మీటర్
   D.) గోనియోమీటర్

Answer: Option 'A'

గాల్వనోమీటర్

12.

ఇంటిలోని విద్యుత్ వలయంలో ఫ్యూజ్ ను ఏవిధంగా సంధానం చేయాలి?

   A.) సమాంతరంగా
   B.) శ్రేణిలో
   C.) ఎదురెదురుగా
   D.) ఏదీకాదు

Answer: Option 'B'

శ్రేణిలో

13.

పొటెన్షియల్ భేదాన్ని కొలిచే పరికరం ఏది?

   A.) అమ్మీటర్
   B.) ఓల్డ్ మీటర్
   C.) గాల్వానా మీటర్ 
   D.) లాక్టోమీటర్

Answer: Option 'B'

ఓల్డ్ మీటర్
 

14.

0.010 ఆంపియర్ విద్యుత్ ప్రవాహం శరీరంపై చూపే ప్రభావం:

   A.) ఆ ప్రభావాన్ని గుర్తించగలుగుతాం
   B.) నొప్పిని కలుగజేస్తుంది
   C.) కండరాలు సంకోచిస్తాయి
   D.) కండరాల పటుత్వం దెబ్బ తింటుంది

Answer: Option 'C'

కండరాలు సంకోచిస్తాయి

15.

వాహకత్వానికి ప్రమాణాలేవి?

   A.) సీమన్లు
   B.) ఓమ్లు
   C.) ఓమ్-మీటర్
   D.) ఆంపియర్లు

Answer: Option 'A'

సీమన్లు

16.

సాధారణంగా ఇళ్లలోకి సప్లై చేసే పొటెన్షియల్  భేదం ఎంత?

   A.) 220V
   B.) 240V
   C.) 480V
   D.) 100V

Answer: Option 'B'

240V

17.

సిల్వర్ విశిష్ట నిరోధం విలువ ఎంత?

   A.) 1.59 x 10 am   
   B.) 1.68 x 10 am
   C.) 5.19 x 10 am
   D.) 6.18 x 10 am   

Answer: Option 'A'

1.59 x 10 am   

18.

విద్యుచ్ఛాలక బలం ఎల్లప్పుడూ పొటెన్షియల్భేదం కంటే…… గా ఉంటుంది.

   A.) ఎక్కువ
   B.) తక్కువ
   C.) సమానం
   D.) ఏదీకాదు

Answer: Option 'A'

ఎక్కువ

19.

విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం ఏది?

   A.) ఓల్డ్ మీటర్
   B.) పొటెన్షియోమీటర్
   C.) అమ్మీటర్
   D.) రియోస్టాట్

Answer: Option 'C'

అమ్మీటర్

20.

టంగ్స్టన్ ద్రవీభవన స్థానం విలువ ఎంత?

   A.) 2433 °C
   B.) 3422 °C
   C.) 4332 °C
   D.) 2243°C

Answer: Option 'B'

3422 °C


RRB Online Test-1 in Telugu | group-d-ntpc online tests in telugu Download Pdf