1.
ఇంటిలోని విద్యుత్ వలయంలో ఫ్యూజ్ ను ఏవిధంగా సంధానం చేయాలి?
Answer: Option 'B'
శ్రేణిలో
2.
కాంబోడియా దేశాన్ని పూర్వం ఏ పేరుతో పిలిచేవారు?
Answer: Option 'C'
కాంపూచియా
3.
‘ఫాక్లాండ్’ శీతల ప్రవాహం ఏ మహాసముద్రంలో భాగం?
Answer: Option 'D'
అట్లాంటిక్
4.
టంగ్స్టన్ ద్రవీభవన స్థానం విలువ ఎంత?
Answer: Option 'B'
3422 °C
5.
సాధారణంగా ఇళ్లలోకి సప్లై చేసే పొటెన్షియల్ భేదం ఎంత?
Answer: Option 'B'
240V