RRB Online Test-2 in Telugu | group-d-ntpc online tests in telugu

1.

పాలిథీన్ తయారీలో ఉపయోగించే ప్రారంభ పదార్థం (మోనోమర్) ఏది?

   A.) ఇథిలీన్
   B.) ఈదీన్
   C.) వినైల్ క్లోరైడ్
   D.) 1,2

Answer: Option 'D'

1,2

2.

కిందివాటిలో ధర్మ సెట్టింగ్ పాలిమరలు!

   A.) బేకలైట్
   B.) యూరియా – ఫార్మాళ్లీ హైడ్ రెజిన్
   C.) 1, 2
   D.) పాలిస్టెరీన్

Answer: Option 'C'

1, 2

3.

సాగే లక్షణం, రబ్బరు లాంటి స్థితిస్థాపకత కలిగిన పాలిమర్లను ఏమంటారు?

   A.) పోగులు
   B.) ఎలాస్టోమర్లు
   C.) గాజు
   D.) పింగాణి

Answer: Option 'B'

ఎలాస్టోమర్లు

4.

వంటగ్యాస్ (ఎల్‌పీజీ) ప్రధానంగా ఏ వాయువుల మిశ్రమం

   A.) ఆక్సిజన్, బ్యూటేన్
   B.) ప్రొపేన్, బ్యూటేన్
   C.) కార్బన్ డై ఆక్సైడ్, బ్యూటేన్
   D.) ఆక్సిజన్, హైడ్రోజన్ 

Answer: Option 'B'

ప్రొపేన్, బ్యూటేన్

5.

అన్ని జీవరాశుల్లో తప్పనిసరిగా ఉండే మూలకం?

   A.) అయోడిన్
   B.) హీలియం
   C.) కార్బన్
   D.) సిలికాన్

Answer: Option 'C'

కార్బన్

RRB Online Test-2 in Telugu | group-d-ntpc online tests in telugu Download Pdf