SSC Multi-Tasking Non-Technical Staff Model Exams in Telugu

AP Grama Sachivalayam 2023 Free Test Series in Telugu (14,523 Vacancies)

Digital Assistant 2023 PART B - 100 Marks All Topics MCQs

RRB Online Test-3 in Telugu | group-d-ntpc online tests in telugu

1.

కిందివాటిలో అర్ధ కృత్రిమ పాలిమర్ ఏది?

   A.) సెల్యులోజ్ ఎసిటేట్
   B.) స్టార్స్
   C.) నైలాన్
   D.) డాక్రాన్

Answer: Option 'A'

సెల్యులోజ్ ఎసిటేట్
 

2.

టెఫ్లాన్ తయారీలో ప్రారంభ పదార్ధం ఏది?

   A.) వినైల్ క్లోరైడ్
   B.) టెట్రాప్లోరో ఇదిలీన్
   C.) ఇథిలీన్
   D.) స్టెరీన్

Answer: Option 'B'

టెట్రాప్లోరో ఇదిలీన్

3.

సాగే లక్షణం, రబ్బరు లాంటి స్థితిస్థాపకత కలిగిన పాలిమర్లను ఏమంటారు?

   A.) పోగులు
   B.) పింగాణి
   C.) గాజు
   D.) ఎలాస్టోమర్లు

Answer: Option 'D'

ఎలాస్టోమర్లు

4.

విద్యుత్ తీగలపై విద్యుద్బందకంగా కోటింగ్ వాడే పాలిమర్

   A.) పాలిథీన్
   B.) నైలాన్
   C.) టెఫ్లాన్
   D.) రేయాన్

Answer: Option 'A'

పాలిథీన్

5.

ఒకే రకమైన మోనోమర్ నుంచి ఏర్పడిన సంకలన పాలిమర్లను ఏమంటారు?

   A.) సజాతీయ పాలిమర్లు
   B.) సహ పాలిమర్లు
   C.) కోపాలిమర్లు
   D.) 2, 3

Answer: Option 'A'

సజాతీయ పాలిమర్లు

6.

వేడిచేస్తే మెత్తబడి ఏ ఆకారంలో కైనా మారి, చల్లార్చినప్పుడు గట్టిపడి ఆ ఆకారాన్ని నిలుపు కోగల పాలిమరలను ఏమంటారు?

   A.) ఉష్ణ దృఢ పాలిమర్లు
   B.) థర్మోప్లాస్టిక్ పాలిమర్లు
   C.) థర్మో సెట్టింగ్ పాలిమర్లు
   D.) కోపాలిమర్లు

Answer: Option 'B'

థర్మోప్లాస్టిక్ పాలిమర్లు

7.

పాలిథీన్ తయారీలో ఉపయోగించే ప్రారంభ పదార్థం (మోనోమర్) ఏది?

   A.) ఇథిలీన్
   B.) ఈదీన్
   C.) వినైల్ క్లోరైడ్
   D.) 1,2

Answer: Option 'D'

1,2

8.

కిందివాటిలో ధర్మ సెట్టింగ్ పాలిమరలు!

   A.) బేకలైట్
   B.) యూరియా – ఫార్మాళ్లీ హైడ్ రెజిన్
   C.) 1, 2
   D.) పాలిస్టెరీన్

Answer: Option 'C'

1, 2

9.

కిందివాటిలో ధర్మోప్లాస్టిక్ పాలిమర్ !

   A.) పాలిథీన్
   B.) పీవీసీ
   C.) నైలాన్
   D.) అన్నీ

Answer: Option 'D'

అన్నీ

10.

పాలిమరలకు పిల్లర్లు, ప్లాస్టి సైజర్లు, రంగులు, స్టెబిలైజర్లు కలిపినప్పుడు వాటిని ఏమంటారు?

   A.) మోనోమర్లు
   B.) ప్లాస్టిక్
   C.) ద్రవ స్ఫటికాలు
   D.) ప్లాస్మా

Answer: Option 'B'

ప్లాస్టిక్

11.

కార్బోజెన్ మిశ్రమం ఉపయోగం?

   A.) ఇంధనంగా ఉపయోగిస్తారు 
   B.) కృత్రిమ శ్వాసను అందించడానికి
   C.) కందెనగా ఉపయోగిస్తారు.
   D.) అల్ప ఉష్ణోగ్రతలు పొందడానికి 

Answer: Option 'B'

కృత్రిమ శ్వాసను అందించడానికి

12.

కార్బన్, హైడ్రోజన్లను మాత్రమే కలిగిన కర్బన సమ్మేళనాలను ఏమంటారు?

   A.) హైడ్రాక్సైట్లు
   B.) హైడ్రో కార్బన్లు
   C.) అమైన్లు
   D.) ఆల్కహాలు

Answer: Option 'B'

హైడ్రో కార్బన్లు

13.

సంపీడిత సహజ వాయువు (Compressed Natural Gas) ఉపయోగం?

   A.) పెట్రోల్, డీజిల్ స్థానంలో ఇంధనంగా వాడతారు
   B.) గ్యాస్ వెల్డింగ్ లో వినియోగిస్తారు
   C.) పండ్లను మగ్గించడానికి ఉపయోగిస్తారు
   D.) అన్నీ

Answer: Option 'A'

పెట్రోల్, డీజిల్ స్థానంలో ఇంధనంగా వాడతారు

14.

వేసవి విడిదిలకు ప్రసిద్ధి చెందిన పర్వత శ్రేణులు ఏవి?

   A.) హిమాచల్ హిమాలయాలు
   B.) హిమాద్రి హిమాలయాలు
   C.) శివాలిక్ హిమాలయాలు
   D.) అత్యున్నత హిమాలయాలు

Answer: Option 'A'

హిమాచల్ హిమాలయాలు

15.

జయంతియా’ అనే తెగకు చెందిన ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారు?

   A.) నాగాలాండ్
   B.) మణిపూర్
   C.) అసోం
   D.) మేఘాలయ

Answer: Option 'D'

మేఘాలయ

16.

టెథిస్ సముద్రానికి దక్షిణాన ఉన్న భూభాగాన్ని ఏమని పిలుస్తారు?

   A.) అంగార
   B.) యురేషియా
   C.) లారేషియా
   D.) గోండ్వానా

Answer: Option 'D'

గోండ్వానా

17.

భారతదేశంలో అతిపెద్ద హిమానీనదం ఏది?

   A.) బైఫో
   B.) బట్టారో
   C.) సియాచిన్
   D.) బటార్

Answer: Option 'C'

సియాచిన్

18.

పాకిస్తాన్, భారతదేశానికి మధ్య రైలు-రోడ్డు మార్గాలు ఏ కనుమ ద్వారా కొనసాగుతున్నాయి?

   A.) బోలాన్ కనుమ
   B.) షిప్కిలా కనుమ
   C.) కైబర్ కనుమ
   D.) నాథులా కనుమ

Answer: Option 'A'

బోలాన్ కనుమ

19.

కుమయున్ హిమాలయాలు ఏ రెండు నదుల మధ్య విస్తరించి ఉన్నాయి?

   A.) కాళీ – తీస్తా
   B.) తీస్తా – బ్రహ్మపుత్ర
   C.) సట్లేజ్ – కాళీ
   D.) సింధు- సట్లేజ్

Answer: Option 'C'

సట్లేజ్ – కాళీ

20.

లడఖ్, జస్కార్ శ్రేణుల మధ్య ప్రవహించే నదిఏది?

   A.) బ్రహ్మపుత్ర
   B.) గంగానది
   C.) యమున
   D.) సింధు

Answer: Option 'D'

సింధు


RRB Online Test-3 in Telugu | group-d-ntpc online tests in telugu Download Pdf