1.
ప్రపంచంలో రెండో అతి ఎత్తైన శిఖరం K2 ఏ పర్వత శ్రేణిలో ఉంది?
Answer: Option 'A'
కారకోరం
2.
నీటిలో హైడ్రోజన్ క్లోరైడ్ స్వభావం?
Answer: Option 'B'
ఆమ్లం
3.
జడవాయువు కాని దానికి ఉదాహరణ
Answer: Option 'A'
క్లోరిన్
4.
లుషాయి కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి?
Answer: Option 'A'
మిజోరాం
5.
రంగులేని, చిక్కటి నూనె వంటి ఆమ్లం?
Answer: Option 'A'
H2SO4
6.
సుర్మా లోయ ఏ పంటకు ప్రసిద్ధి చెందింది?
Answer: Option 'D'
తేయాకు
7.
CHCl3ను ఏమంటారు?
Answer: Option 'C'
క్లోరోఫాం
8.
సిసిలో పద్దతిలో సల్ఫర్ ధాతువును ఉంచే కొలిమి పేరు?
Answer: Option 'D'
కాల్కరోని కొలిమి
9.
అత్యంత స్థిరత్వం ఉన్న సల్ఫర్ రూపాంతరం?
Answer: Option 'C'
రాంబిక్ సల్ఫర్
10.
సల్ఫ్యూరిక్ ఆమ్లంలోని మూలకాలు
Answer: Option 'B'
హైడ్రోజన్, సల్ఫర్, ఆక్సిజన్
11.
సల్ఫర్ పరివర్తన ఉష్ణోగ్రత?
Answer: Option 'D'
96°C
12.
ఫాస్ఫారిక్ ఆమ్ల సంకేతం
Answer: Option 'A'
H,PO4
13.
వాసనలేని ఆమ్లానికి ఉదాహరణ
Answer: Option 'B'
H2SO4