RRB Online Test-5 in Telugu | group-d-ntpc online tests in telugu

1.

జన్యు పరివర్తన పంటలను అభివృద్ధి చేయడానికి ఏ టెక్నాలజీ ఉపయోగపడుతుంది?

   A.) హైబ్రిడ్ టెక్నాలజీ
   B.) జన్యు పరివర్తన టెక్నాలజీ
   C.) సోమాక్లోన్ టెక్నాలజీ
   D.) R – DNA

Answer: Option 'D'

R – DNA

DigitalOcean Referral Badge

2.

తేనేటీగ లేదా ఏ ఇతర కీటకం కుట్టినప్పుడు కలిగే బాధ నివారణ కోసం ఏ పదార్థాన్ని వాడతారు?

   A.) నిమ్మరసం
   B.) వెనెగర్
   C.) బేకింగ్ సోడా
   D.) కాస్టిక్ సోడా

Answer: Option 'C'

బేకింగ్ సోడా

DigitalOcean Referral Badge

3.

కింది వాటిలో వివిధ విభాగాల్లో అతిపొడవైనది కానిది?

   A.) జంఝావతి ప్రాజెక్టు
   B.) భూపేన్ హజారికా వంతెన
   C.) త్రీగార్జెస్ ప్రాజెక్టు
   D.) హిరాకుడ్ ప్రాజెక్టు

Answer: Option 'A'

జంఝావతి ప్రాజెక్టు

DigitalOcean Referral Badge

4.

ఆక్సిజన్, ఓజోన్లు?

   A.) అల్లో ట్రోన్లు
   B.) ఐసోమెర్లు
   C.) ఐసోబార్లు
   D.) ఐసోటోపులు

Answer: Option 'A'

అల్లో ట్రోన్లు

DigitalOcean Referral Badge

5.

ఏ వ్యాక్సిన్‌ను టాక్సాయిడ్ వ్యాక్సిన్ అంటారు?

   A.) టైఫాయిడ్
   B.) టెటనస్
   C.) కలరా
   D.) క్షయ

Answer: Option 'B'

టెటనస్

DigitalOcean Referral Badge

6.

మన శరీరంలో హెమటోపాయిటిక్ మూలకణాలు ఎక్కడ ఉంటాయి?

   A.) మెదడు
   B.) ఎముక మజ్జ
   C.) చర్మం
   D.) కాలేయం

Answer: Option 'B'

ఎముక మజ్జ

DigitalOcean Referral Badge

7.

భూమిపై సుదూరాన్న ఉన్న వస్తువులను అన్వేషించే పరికరం ఏది?

   A.) టెర్రక్రియల్ టెలిస్కోప్
   B.) ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్
   C.) కాంపాండ్ టెలిస్కోప్
   D.) సాధారణ మైక్రోస్కోప్

Answer: Option 'A'

టెర్రక్రియల్ టెలిస్కోప్

DigitalOcean Referral Badge

8.

పోషక పదార్థాలపై పరిశోధన చేసే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ ఉంది?

   A.) హైదరాబాద్
   B.) దిల్లీ
   C.) ముంబయి
   D.) కోల్‌కతా

Answer: Option 'A'

హైదరాబాద్

DigitalOcean Referral Badge

9.

విద్యుత్ క్షేత్రం ద్వారా పోలరైజేషన్ ఏర్పడే నాన్-కండక్టర్స్ ను ఏమంటారు?

   A.) సెమీ కండక్టర్లు,
   B.) సూపర్ కండక్టర్లు
   C.) డైఎలక్ట్రిక్స్
   D.) రెసిసివ్ కండక్టర్లు

Answer: Option 'C'

డైఎలక్ట్రిక్స్

DigitalOcean Referral Badge

10.

ద్రవ్యరాశి పరంగా ఈకిందివానిలో ఏది అత్యధిక నైట్రోజన్ శాతాన్ని కలిగి ఉంటుంది?

   A.) యూరియా
   B.) అమ్మోనియం సైనేడ్సి
   C.) అమ్మోనియం కార్బోనేట్
   D.) అమ్మోనియం నైట్రేట్

Answer: Option 'A'

యూరియా

DigitalOcean Referral Badge

11.

రెండు కర్ణికలు, ఒక జఠరికతో కూడిన హృదయం ఏ జీవుల్లో ఉంటుంది?

   A.) చేపలు
   B.) కప్పలు
   C.) పక్షులు-క్షీరదాలు
   D.) పాములు

Answer: Option 'B'

కప్పలు

DigitalOcean Referral Badge

12.

ఖుగా డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది?

   A.) ఉత్తర్ ప్రదేశ్‌
   B.) అసోం
   C.) మేఘాల‌య‌
   D.) మ‌ణిపూర్‌

Answer: Option 'D'

మ‌ణిపూర్‌

DigitalOcean Referral Badge

13.

జ‌న్యువుల‌లో ఉండే ర‌సాయ‌న ప‌దార్థం –

   A.) PNA
   B.) RNA
   C.) DNA
   D.) HNA

Answer: Option 'C'

DNA

DigitalOcean Referral Badge

14.

ప్రపంచంలో రాతి క‌ట్టడాల‌తో నిర్మించిన అతిపెద్ద వేధ‌శాల‌గా ప్రసాద్ధిగాంచిన‌ది ఏది?

   A.) జంత‌ర్ మంత‌ర్ (జైపూర్‌)
   B.) జంత‌ర్ మంత‌ర్ (దిల్లీ)
   C.) వార‌ణాసి
   D.) ఉజ్జయ‌నీ

Answer: Option 'A'

జంత‌ర్ మంత‌ర్ (జైపూర్‌)

DigitalOcean Referral Badge

15.

‘మైక్రో సీవెర్ట్’ ను దేనికి ఉప‌యోగిస్తున్నారు?

   A.) ఉష్టోగ్రత‌ను కొల‌వ‌డానికి
   B.) భూకంప తీవ్రత‌ను న‌మోదు చేయ‌టానికి
   C.) పీడ‌నాన్ని కొల‌వ‌డానికి
   D.) రేడియోధార్మిక‌త‌ను కొల‌వ‌డినికి

Answer: Option 'D'

రేడియోధార్మిక‌త‌ను కొల‌వ‌డినికి

DigitalOcean Referral Badge

16.

‘వాయువుల పీడ‌నం’ను కొల‌వ‌టానికి ఏ ప‌రిక‌ర‌మును ఉప‌యోగిస్తారు?

   A.) మానోమీట‌ర్‌
   B.) హైగ్రోమీట‌ర్
   C.) ఎలక్ట్రో మీట‌ర్
   D.) డైన‌మో

Answer: Option 'A'

మానోమీట‌ర్‌

DigitalOcean Referral Badge

17.

ఫ్లోరిన్‌, క్లోరిన్‌, బ్రోమిన్‌, అయోడిన్‌, ఏస్టటైన్ మూల‌కాల‌న్నింటినీ ఏమంటారు?

   A.) హోలోజెన్స్
   B.) థ‌ర్మోజెన్స్
   C.) క్లోరోజెన్స్
   D.) పైవేవీకావు

Answer: Option 'A'

హోలోజెన్స్

DigitalOcean Referral Badge

18.

The Story of my Deportation పుస్తకాన్ని బ‌ర్మాలో ‘మాండ‌లే’ జైలులో ర‌చించిన‌వారు?

   A.) తిల‌క్‌
   B.) లాలా ల‌జ‌ప‌తిరాయ్‌
   C.) క‌ర్జన్ లిల్లి
   D.) అర‌బింద ఘోష్‌

Answer: Option 'B'

లాలా ల‌జ‌ప‌తిరాయ్‌

DigitalOcean Referral Badge

19.

‘గ్రానరీ ఆఫ్‌ కేరళ’ అని పిలిచే కనుమ ఏది?

   A.) బోర్‌ ఘాట్‌
   B.) థాల్‌ ఘాట్‌ 
   C.) బాల్‌ ఘాట్‌
   D.) పాల్‌ ఘాట్‌

Answer: Option 'D'

పాల్‌ ఘాట్‌

DigitalOcean Referral Badge

20.

చిత్‌వాన్ నేష‌న‌ల్ పార్క్ ఏ దేశంలో క‌ల‌దు?

   A.) భార‌త్‌
   B.) శ్రీ‌లంక
   C.) భూటాన్‌
   D.) నేపాల్‌

Answer: Option 'D'

నేపాల్‌

DigitalOcean Referral Badge

RRB Online Test-5 in Telugu | group-d-ntpc online tests in telugu Download Pdf