1.
క్రింది వానిలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ - ఐ ఎస్ సి గురించి సరికాని అంశాలేవీ?
Answer: Option 'B'
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ - ఐ ఎస్ సి సమాయవేశాలను ప్రతి రెండేండ్ల కోసారి నిర్వహిస్తారు.
2.
ఖేళో ఇండియా మూడో సీజన్ యూత్ క్రీడలు జనవరి 10 న ప్రారంభమై, జనవరి 22 న ముగిశాయి. అయితే వీటిని ఎక్కడ నిర్వహించారు?
Answer: Option 'A'
గువాహటి (అస్సాం)
3.
అటవీ నివేదిక 2019 అంశాలలో క్రింద ఇచ్చిన వాటిలో సరికానిది ఏది?
Answer: Option 'D'
భారతదేశ ఈశాన్య ప్రాంతంలో అడవులు శరవేగంగా 8.64% నిష్పత్తిలో పెరుగుదల కనిపించింది.
4.
క్రింది వానిలో పద్మవిభూషణ్ - 2020 కి ఎంపిక కానివారు ఎవరు?
Answer: Option 'B'
ఆనంద్ మహీంద్రా, సైనా నెహ్వాల్, కంగనా రనౌత్
5.
దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెరుగుదల కనబరిచిన రాష్ట్రాల వరుస క్రమాన్ని గుర్తించండి?
Answer: Option 'A'
కర్ణాటక, ఆంద్రప్రదేశ్, కేరళ
6.
పద్మ పురస్కారాలు - 2020 కి సంబంధించి సరైన అంశాలేవీ?
ఎ. 71 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 25 వ 141 మందిని పద్మ 'అవార్డ్స్ కి ఎంపిక చేసింది.
బి. 7 గురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు.
సి. ఎంపికైన వారిలో 34 మంది మహిళలు, 18 మంది విదేశీయులు మరియు 4 జంటలు (ఇద్దరికి కలిపి ఓకే అవార్టు) ఉన్నారు.
డి. రాష్ట్రపతి భవన్ లో ఏటా మార్చి, ఏప్రిల్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ పురస్కారాలను అందజేస్తారు.
Answer: Option 'D'
పైవన్నీ సరైనవే