1.
హ్యాండ్ ఇన్ హ్యాండ్ సైనిక విన్యాసం గురించి క్రింది వాటిలో సరికానిది ఏది?
Answer: Option 'C'
హ్యాండ్ ఇన్ హ్యాండ్ మొదటిసారి గా 2009 సంవత్సరం లో నిర్వహించారు.
2.
దక్షిణాసియా క్రీడల గురించి క్రింది వానిలో సరికానిది?
Answer: Option 'D'
దక్షిణాసియా క్రీడలలో ఇతర యూరోపియన్ కంట్రీస్ ని అందించాలని 2017 లో బిష్ట్ను రఘువీర్ కమీటీ వేశారు.
3.
2019 వ సంవత్సరానికి గాను ప్రపంచ అత్యుత్తమ ఫుట్ బాల్ ప్లేయర్ పురస్కారం 'బాలన్ డి ఓర్' అందుకున్న ఆటగాడు ఎవరు?
Answer: Option 'B'
లియోనల్ మెస్సి
4.
'ఇంద్ర - 2019' శిక్షణ విన్యాసాలు ఏ ఏ దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి?
Answer: Option 'B'
భారత్ - రష్యా
5.
'లోక్ పాల్ ప్రజలను ఎలా రక్షిస్తుంది? ఎలా న్యాయం చేస్తుంది' అనే అంశం పై లోక్ పాల్ లోగోను డిజైను చేసి ఋ. 25 వేల నగదు బహుమతి పొందిన వ్యక్తి ఎవరు?
Answer: Option 'C'
ప్రశాంత్ మిశ్రా (ఉత్తర ప్రదేశ్)
6.
ప్రపంచకప్ లీగ్ - 2 టోర్నీ లో యు ఎ ఈ - అమెరికా దేశాల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ కు రిఫరీగా వ్యవహరించిన తొలి భారత మహిళా ఎవరు?
Answer: Option 'B'
జీ ఎస్ లక్ష్మి
7.
గురజాత్ ఎకలాటకల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా స్పైడర్ తాఖ్యానమ్ లో డాక్టరేట్ చేస్తున్న ధృవ్ ప్రజాపతి అనే జూనియర్ పరిశోధకులు నూతనంగా గుర్తించిన సాలీడుకు ఏ పేరును పెట్టారు?
Answer: Option 'B'
మారెంగో సచిన్ టెండూల్కర్
8.
క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి?
ఎ. అత్యంత అరుదైన సుమత్రన్ ఖడ్గమృగం (రైనో) మలేషియాలో అతంరించి పోయింది.
బి. బోర్నయో ద్విపంలోని సబాహ్ రాష్ట్రం లో ఉన్న చిట్ట చివరి ఖడ్గమృగం 'ఇమాన్' క్యాన్సర్ తో బాధపడుతూ నవంబర్ 23 న మరణించింది.
సి. ప్రపంచంలో ఖడ్గ మృగాల జాతుల ప్రస్తుతం 10 ఉన్నాయి.
Answer: Option 'B'
ఎ మాత్రమే
9.
క్రింది వర్తమానాంశాల్లో సరికానిది ఏది?
Answer: Option 'D'
జాతీయ పౌరసత్వ చట్టం పై కొన్ని సవరణలు మార్పులు చేసి జాతీయత సభ్య చట్టం తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
10.
దినసరి కూలీలకు, వలస కార్మికులు ఉపయోగకరంగా భావిస్తున్న 'ఓకే దేశం - ఓకే రేషన్ కార్డు' పథకం ఎప్పటి నుండి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది?
Answer: Option 'A'
2020 జూన్
11.
డబ్ల్యుటి ఏ ప్లేయర్ అఫ్ ద ఇయర్ - 2019 పురస్కారం గెలుచుకున్న టెన్నిస్ క్రీడాకారిణి ఆప్లి బార్టీ ఏ దేశస్థురాలు?
Answer: Option 'D'
ఆస్టేలియా
12.
సన్నా మారిన్ ప్రపంచంలోనే అతిపిన్న వయస్సు ప్రధానిగా ఏ దేశానికి ఎన్నికై చరిత్ర సృష్టించింది?
Answer: Option 'B'
ఫిన్లాండ్
13.
30 వ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) కూటమి దేశాల వార్షిక శిఖరాగ్ర సదస్సు 2019 డిసెంబర్ 3, 4 తేదీల్లో ఏ దేశంలో జరిగింది?
Answer: Option 'A'
లండన్ (బ్రిటన్)
14.
పీ ఎస్ ఎల్ వి - సి 47 ప్రయోగ విశేషాలతో సరికానిది ఏది?
Answer: Option 'C'
పీ ఎస్ ఎల్ వి సీరీస్ లో ఇది 47 వ ప్రయోగం కాగా షార్ నుంచి 75 వ రాకెట్ ప్రయోగం అని ఇస్రో తెలిపింది
15.
జర్మనీ వాచ్ అనే సంస్థ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ - 2020 పేరిట విడుదల చేసిన నివేదికలో భారత్ ఎన్నో స్థానం లో నిలిచింది.
Answer: Option 'C'
5 వ
16.
రాజ్యాంగాన్ని సస్పెండ్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా ఎమర్జెన్సీ విధించడం ద్వారా దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ 2019 డిసెంబర్ 17 న ఇస్లామాబాద్ లోని ప్రత్యేక కోర్టు ఎవరికి మరణశిక్ష విధించింది?
Answer: Option 'C'
పర్వేజ్ ముషారఫ్
17.
ఫిట్ ఇండియా పాఠశాల వారోత్సవాల నిర్వహణలో ఏ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచినట్లు కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ పేర్కొంది?
Answer: Option 'C'
ఆంద్రప్రదేశ్
18.
నౌకాదళ విభాగంలో ప్రతిష్టాత్మకమైన మిలాన్ (బహుపాక్షిక నావికా విన్యాసాలు) తొలిసారిగా ఏ రాష్ట్రంలో నిర్వహిచనున్నారు?
Answer: Option 'C'
ఆంద్రప్రదేశ్
19.
క్రింది వాటిలో సరియైనవి ఏవి?
ఎ. రాష్ట్రంలో డాక్టర్ వై ఎస్ ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని గుంటూరు జనరల్ ఆసుపత్రి లో డిసెంబర్ 2 న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.
బి. ఆంద్రప్రదేశ్ వై ఎస్ ఆర్ మత్స్యకార భరోసా పథకం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నవంబర్ 21 న తూర్పు గోదావరి జిల్లాలో మత్స్యశాఖ మంత్రి శ్రీ మోపిదేవి వెంకట రమణారావు ప్రారంభించారు.
Answer: Option 'A'
ఎ మాత్రమే
20.
అధినేతలను జతపరుచుము?
1. శ్రీలంక ఎ. లూయిస్ లకాలే
2. బ్రిటన్ బి. జిన్ పింగ్
3. ఉరుగ్వే సి. వ్లాదిమిర్ పుతిన్
4. చైనా డి. బోరిస్ జాన్సన్
5. రష్యా ఇ. మహింద రాజపక్స
Answer: Option 'B'
1-ఇ, 2-డి, 3-ఎ, 4-బి, 5-సి