సామాజిక, సాంస్కృతిక జాగృతి - Social and Cultural changes Questions and Answers

1.

సంవాద కౌముది ఏ భాష లో ప్రచురించబడింది?

   A.) గుజరాతి
   B.) పర్షియా
   C.) హిందీ
   D.) బెంగాలీ

Answer: Option 'D'

బెంగాలీ

2.

మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా సాంఘిక, సాంస్కృతిక పునరుజ్జివ ఉద్యమాలు చేపట్టిన మొదటి వ్యక్తి?

   A.) దేవేంద్రనాధ్ ఠాగూర్ 
   B.) కేశవచంద్రసేన్ 
   C.) రాజారామ్ మోహనరాయ్ 
   D.) ఈశ్వరచంద్ర విద్యాసాగర్

Answer: Option 'C'

రాజారామ్ మోహనరాయ్ 

3.

వితంతు వివాహములును అధికంగా ప్రోత్సహించింది ఎవరు?

   A.) దేవేంద్రనాధ్ ఠాగూర్ 
   B.) కేశవచంద్రసేన్
   C.) దయానంద సరస్వతి  
   D.) ఈశ్వరచంద్ర విద్యాసాగర్

Answer: Option 'B'

కేశవచంద్రసేన్

4.

1864 ఆగ్రా లో రాధా సామీ సత్సంగ్ స్థాపించింది ఎవరు?

   A.) సూర్ దాస్
   B.) నరసింహం
   C.) తులసీరామ్
   D.) శంభాజీ

Answer: Option 'C'

తులసీరామ్

5.

ఆధునిక భారతదేశ పితామహ, పయనీర్ అఫ్ న్యూ ఇండియా ఎవరి బిరుదులు?

   A.) కేశవ చంద్రసేన్ 
   B.) దేవేంద్రనాధ్ ఠాగూర్   
   C.) ఈశ్వర చంద్ర విద్యాసాగర్ 
   D.) రాజా రామ్మోహనరాయ్   

Answer: Option 'D'

రాజా రామ్మోహనరాయ్   

6.

ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నడిపిన వార్తాపత్రిక ఏది?

   A.) సత్యప్రకాష్
   B.) సత్యర్ధ ప్రకాష్ 
   C.) హెస్పరస్
   D.) సోమ్ ప్రకాష్ (బెంగాలీ)

Answer: Option 'D'

సోమ్ ప్రకాష్ (బెంగాలీ)

7.

ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఫిలప్ డ్రింక్ వాటర్ సహాయంతో కలకత్తా లో బాలికల పాఠశాలను ఎప్పుడు స్థాపించారు?

   A.) 1849
   B.) 1846
   C.) 1847
   D.) 1848

Answer: Option 'A'

1849

8.

సంవాద కౌముది ఒక?

   A.) వార పత్రిక  
   B.) మాస పత్రిక  
   C.) త్రైమాసిక పత్రిక  
   D.) ద్వైమాసిక పత్రిక  

Answer: Option 'C'

త్రైమాసిక పత్రిక  

9.

రాజా రామ్మోహనరాయ్   మిరాత్ - ఉల్ - అక్బర్ అనే పత్రిక ను ఏ భాషలో ప్రచురించారు?

   A.) హిందీ
   B.) గుజరాత్
   C.) పర్షియా
   D.) బెంగాలీ

Answer: Option 'C'

పర్షియా

10.

మిరాత్ - ఉల్ - అక్బర్ అనే పత్రికను ఏ సంవత్సరం లో ప్రారంభించారు?

   A.) 1823
   B.) 1822
   C.) 1824
   D.) 1825

Answer: Option 'B'

1822


సామాజిక, సాంస్కృతిక జాగృతి - Social and Cultural changes Download Pdf