1.
"సొసైటీ" కి మూలమైన "సొసైటిస్" అనే పదం ఏ భాష నుండి పుట్టింది?
Answer: Option 'B'
లాటిన్
2.
భారత సమాజ శాస్త్ర పితామహుడు ఎవరు?
Answer: Option 'A'
జి.ఎస్.ఘూర్వే
3.
మొగస్తనీస్ భారత సమాజాన్ని ఎన్ని వర్గాలుగా విభజించారు?
Answer: Option 'C'
7
4.
"గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు" అని అభివర్ణించింది ఎవరు?
Answer: Option 'D'
గాంధీజీ
5.
2011 జనాభా లెక్కల ప్రకారం మన గ్రామీణ జనాభా శాతం ఎంత?
Answer: Option 'B'
68.84
6.
భారతదేశం లో గ్రామీణ సమాజం పై "Indian Village" అనే అధ్యయనం చేసినది ఎవరు?
Answer: Option 'A'
ఎస్సి. దుబే
7.
కర్షక సమాజం యొక్క ప్రధాన జీవనాధారం ఏంటి?
Answer: Option 'D'
వ్యవసాయం
8.
అంతర్జాతీయ కుటుంబ దినం ఎప్పుడు నిర్వహిస్తున్నారు?
Answer: Option 'C'
May 15
9.
అల్ప, బృహత సాంప్రదాయం అనే భావాలు ప్రవేశపెట్టినది ఎవరు?
Answer: Option 'B'
రాబర్ట్ రెడ్ ఫీల్డ్
10.
భారతదేశం లో ఎక్కువగా ఉన్న ప్రజలు ఏ వర్గానికి చెందినవారు?
Answer: Option 'B'
మధ్య తరగతి వర్గం