1.
ఐక్యరాజ్యసమితి పర్యావరణంపై స్టాక్ హోమ్ సదస్సును తొలిసారి ఎప్పుడు నిర్వహించింది?
Answer: Option 'B'
1972 జూన్ 5 న
2.
UNEP అనగా నేమి?
Answer: Option 'B'
యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం
3.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు?
Answer: Option 'C'
June 5
4.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 2019 లో ఎవరు ఆతిధ్యం ఇస్తున్నారు?
Answer: Option 'A'
చైనా
5.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 2019 యొక్క థీమ్ ఏమిటి?
Answer: Option 'B'
Air pollution
6.
పర్యావరణ సమస్యపై మొదటిసాఆరి ప్రపంచానికి పూర్తి స్థాయి నివేదికను యిచ్చింది ఎవరు?
Answer: Option 'B'
గ్లోహార్లెమ్ బ్రంట్ లాండ్
7.
బ్రంట్ లాండ్ కమీషన్ ను WCED ఎప్పుడు ఏర్పాటు చేసింది?
Answer: Option 'A'
1983 డిసెంబర్ లో
8.
పర్యావరణం లో వచ్చే మార్పులను అధ్యయనం చేయడానికి వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ (WMO ), యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (UNEP ) రెండు కలిసి దేనిని ఏర్పాటు చేశాయి?
Answer: Option 'A'
IPCC
9.
యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభమైనది?
Answer: Option 'B'
1972 జూన్ 5 న నైరోబీ (కెన్యా) లో