సరాసరి పై సమస్యలు తెలుగు లో ప్రాక్టీస్ బిట్స్ | Problems on Average For AP Grama Sachivalayam, RRB NTPC and Group D

1.

మొదటి 85 సహజ సంఖ్యల సరాసరి ఎంత?

   A.) 47
   B.) 49
   C.) 39
   D.) 43

Answer: Option 'D'

సరాసరి =  (n + 1)/2 = (85 + 1)/2 = 43

2.

మూడు వరుస సరి సంఖ్యల మొత్తం, వాటి సరాసరి కంటే 32 ఎక్కువ అయితే వాటిలో మధ్య సంఖ్య ఎంత?

   A.) 14
   B.) 16
   C.) 18
   D.) 20

Answer: Option 'B'

సరాసరి = మధ్యసంఖ్య = x అయిన 
3x - x = 32 
=> x = 16

3.

1 నుండి 92 వరకు సరి సంఖ్యల సరాసరి?

   A.) 45
   B.) 44
   C.) 46
   D.) 47

Answer: Option 'D'

సరాసరి = (చివరి సరి సంఖ్య + 2)/2 = (92 + 2)/2 = 47

4.

ఒక పాఠశాల యాజమాన్యం విద్యార్థుల ప్రతిభ ఆధారం గా 7 మంది విద్యార్థులకు, రూ. 700 లను నగదు బహుమతి రూపము లో ఇస్తుంది. ప్రతి బహుమతి, తన తరువాతి విద్యార్థి కంటే రూ. 20 లు తక్కువ. కనిష్ట బహుమతి ఎంత?

   A.) రూ. 25
   B.) రూ. 30
   C.) రూ. 40
   D.) రూ. 20

Answer: Option 'C'

సగటున ఒక్క విద్యార్థి పొందిన బహుమతి = (700/7) = రూ. 100
\r\nకనిష్ట బహుమతి = 100 - 3(20) = రూ. 40

5.

1 నుండి 79 వరకు బేసి సంఖ్యల సరాసరి?

   A.) 30
   B.) 25
   C.) 35
   D.) 40

Answer: Option 'D'

సరాసరి = (చివరి బేసి సంఖ్య + 1)/2 = (79 + 1)/2 = 40

సరాసరి Download Pdf

Recent Posts