-9.
ఒక తరగతిలో 3/5 మంది బాలికలు, మిగతావారు బాలురు. బాలికలో 2/9 వ వంతు మంది, బాలురలో 1/4 వంతు మంది హాజరు కాకపోతే, హాజరైన విద్యార్థులు ఎంత భాగం?
Answer: Option 'B'
హాజరుకాని విద్యార్థుల భాగం = 2/9 of 3/5 + 1/4 of 2/5 = 21/90 = 7/30
హాజరైన విద్యార్థులు = 1 - (7/30) = 23/30
-8.
ఒక వ్యక్తి తన ప్రయాణంలో 2/15 వంతు ప్రయాణాన్ని బస్సు లోను, 2/5 వంతు ప్రయాణాన్ని రైల్లో ను, మిగిలిన ప్రయాణాన్ని టాక్సీలోను పూర్తి చేశాడు. అతడు టాక్సీలో ప్రయాణించిన భాగమెంత?
Answer: Option 'C'
బస్సు మరియు రైలులో చేసిన ప్రయాణం = 2/15 + 2/5 => (2 + 6)/15 = 8/15
టాక్సీ లో చేసిన ప్రయాణం = 1 - (8/15) = 7/15 (మొత్తం దూరము 1 కి సమానం )
-7.
9/16, 3/4, 2/3, 5/12 లలో పెద్దది, చిన్నది ఏది?
Answer: Option 'A'
3, 4, 12, 16 ల క.సా.గు = 48
2/3 = (2/3) x (16/16) = 32/48, (3 x 12)/(4 x 12) = 36/48, 5/12 = (5 x 4)/12 x 4) = 20/48, (9/16) x (3/3) = 27/48
=> 5/12 < 9/16 < 2/3 < 3/4
పెద్ద భిన్నము = 3/4, చిన్న భిన్నము = 5/12
-6.
0.9̄2̄5̄ ను అపక్రమ భిన్నములోనికి మార్చుము
Answer: Option 'C'
x = 0.925925 అనుకొనుము 1000x = 925.925
=> 100 x - x = 0.925
=> 999x = 925
x = (925/999)
-5.
ఒక భిన్నములో లవ, హారముల మొత్తం 12. లవమునకు 1, హారమునకు 1 ని కలిపి సుక్ష్మికరిస్తే 2/5 భిన్నం వస్తుంది. అయితే ఆ భిన్నం?
Answer: Option 'C'
Option 1). 4+1/8+1 = 5/9
Option 2). 5/14 కానీ, లవ, హారముల మొత్తం 5 + 14 = 19 అవుతుంది.
Option 3). 3+1/9+1 = 4/10 = 2/5
So, Right Answer 3/9
-4.
3/13, 7/18 భిన్నములను పోల్చండి.
Answer: Option 'C'
(3/13) x (7/18) అడ్డా గుణకారం చేయగా
3 x 18 = 54 మరియు 7 x 13 = 91
54 < 91
(3/13 < (7/18)
-3.
7/12, 11/18, 5/8 లను అవరోహణ క్రమంలో వ్రాయము?
Answer: Option 'C'
12, 18, 8 ల క.సా.గు = 72
7/12 = 7/12 × 6/6 = 42/72, 11/18 = 11/18 × 4/4 = 44/72, 5/8 = 5/8 × 9/9 = 45/72
ఇప్పుడు అవరోహణ క్రమంలో వ్రాసిన 5/8, 11/18, 7/12
-2.
మార్చి లో సంపాదించిన దానికి రెట్టింపు, సంవత్సరంలో మిగిలిన నెలల సంపాదన వర్షిత్ కు ఉంటే, మర్చి నెల సంపాదన వార్షి సంపాదనలో ఎంత భాగం?
Answer: Option 'A'
సంవత్సరం లో మిగిలిన నెలల సంపాదన = రూ. x
మర్చి నెల సంపాదన = రూ. 2x అవుతుంది.
భాగం = 2x/(11x + 2x) = 2x/3x = 2/13
-1.
ఈ క్రింది భిన్నములలో ఏది పెద్దది?
(3/8, 3/5, 2/3, 1/2)
Answer: Option 'B'
8, 5, 3, 2 ల క.సా.గు = 120
3/8 = (3 x 15)/(8 x 15) = 45/120;
2/3 = (2 x 40)/(3 x 40) = 80/120;
3/5 = (3 x 24)/(5 x 24) = 72/120;
1/2 = (1 x 60)/(2 x 60) = 60/120
పై లెక్కలో అన్ని హారములు సమానము మరియు అన్నింటికంటే గరిష్ట లావము = 80
అందువల్ల అతిపెద్ద భిన్నము = (80/120) లేదా 2/3
Alternate method :
(45, 72, 80, 60)/120 = 45, 72, 80, 60
therefore (2/3) పెద్ద భిన్నము
0.
ఒక్క బావిలో 1/3 వ భాగంలో 80 లీటర్ల నీరు ఉన్నది. బావి లో సగం నీళ్ల పరిమాణం ఎంత?
Answer: Option 'C'
1/3 -> 80 => మొత్తం నీళ్ల పరిమాణం = 80 × 3 = 240 లీటర్లు
\r\nసగం = 240/2 = 120 లీటర్లు