1.
ఒక సంఖ్యను '7' చే గుణించినపుడు వచ్చే సంఖ్యలో అన్ని '9' లు వచ్చును. అయితే ఆ సంఖ్యలో ఎన్ని అంకెలు ఉండును?
Answer: Option 'D'
6
9, 99, 999, 9999, 99999 మరియు 999999 లలో 999999, '7' చే భాగించబడును.
999999/7 = 142857
2.
ఒక సంఖ్యలో 5 వ వంతు నుండి, 5 ను తీసివేయగా వచ్చిన ఫలితం 10 అయితే ఆ సంఖ్య ఎంత?
Answer: Option 'B'
(x/5) - 5 = 10 => x = 15 × 5 = 75
3.
ఒక సంఖ్యకు దాని 13 రేట్లను కలిపిన ఫలితము 182 అయితే, ఆ సంఖ్య?
Answer: Option 'B'
ఒక సంఖ్య = x అయిన => 14x = 182
x + 13x = 182
=> x = 13
4.
ఒక సంఖ్యను 21 చే గుణించగా ఆ సంఖ్యలో 200 పెరుగుతుంది. అయితే ఆ సంఖ్య ఎంత?
Answer: Option 'C'
ఒక సంఖ్య = x అయిన
21 x = x + 200
=> 20x = 200
=> x = 10
లేదా ఛాయిస్ ప్రకారం
21 × 10 = 210 (200 + 10 = 210)
కావున 10 సమాధానం అవుతుంది
5.
ఒక బాలుడిని, ఒక సంఖ్యను 53 చే గుణించమని అడగగా, అతను ఆ సంఖ్యను 35 చే గుణిస్తాడు, తద్వారా ఫలితం 1206 తక్కువగా వచ్చినది. ఆసంఖ్య?
Answer: Option 'A'
ఒక సంఖ్య = x అయిన
53x - 35x = 1206
=> 18x = 1206
=> x = 67
6.
నాలుగు అంకెల అతి చిన్న ప్రధాన సంఖ్య ?
Answer: Option 'D'
1111 = 11 × 101, 1001 = 7 × 11 × 13, 1017 = 9 × 113
1003 అతి చిన్న ప్రధాన సంఖ్య అవుతుంది
7.
రెండు సంఖ్యల లబ్దం 1092 మరియు రెండు సంఖ్యల మొత్తము, వాటి వేగం కంటే 42 ఎక్కువ అయితే వాటిలో పెద్ద సంఖ్య?
Answer: Option 'C'
(x + y) - (x - y) = 42
=> 2y = 42
y = 21
and x = 1092 => 21x = 1092 => x = 52
8.
ఒక భాగహారములో భాజకము, బాగఫలమునకు 4 రేట్లు మరియు శేషమునకు 3 రెట్లు, శేషము 4 అయితే ఆ సంఖ్య?
Answer: Option 'B'
భాజకము = 3 x 4 = 12
\r\nబాగఫలం = భాజకము/4 = 12/4 = 3
\r\nవిభాజ్యము (సంఖ్య) = విభాజకము x భాగఫలం + శేషం = 12 x 3 + 4 = 40
9.
ఒక "2" అంకెల సంఖ్యలో, ఒకట్ల స్థానంలో ఉండు అంకె, పదుల స్థానంలో ఉండు అంకెకు "3" రెట్లు మరియు ఆ రెండు అంకెల మొత్తం "12" అయితే ఆ సంఖ్య ఎంత?
Answer: Option 'A'
పదుల స్థానంలో అంకె = x, ఒకట్ల స్థానపు అంకె = 3x
x + 3x = 12
=> 4x =>12
=> x = 3
\r\nఆ సంఖ్య = 39
10.
897346 అను సంఖ్యలో 7 యొక్క స్దాన మరియు ముఖ విలువల మధ్య వ్యత్యాసం
Answer: Option 'B'
7000 - 7 = 6993