శాతము పై సమస్యలు తెలుగు లో ప్రాక్టీస్ బిట్స్ | Problems on Percentage For AP Grama Sachivalayam, RRB NTPC and Group D

1.

ఒక పట్టణ జనాభా 15000 నుండి 20000 పెరిగిన, జనాభాలో పెరుగుదల శాతం?

   A.) 66(1/3)%
   B.) 33(1/3)%
   C.) 64(1/3)%
   D.) 12(1/3)%

Answer: Option 'B'

తొలి విలువ ఎల్లప్పుడూ 100 % అవుతుంది. [15000 = 100 %] పెరిగిన విలువ 5000 = [(5000/15000) × 100]% = 33(1/3)%

2.

50% of P = 25% of Q మరియు P = x% of Q అయిన x = ?

   A.) 50
   B.) 20
   C.) 0.3
   D.) 0.5

Answer: Option 'A'

50% of P = 25% of Q = P : Q = 25 : 50 = 1 : 2 
P = x% of Q => 1 = x% of 2 => 1/2 = x% => 50% = x% = x = 50

3.

A తన వేతనంలో 80 % మరియు B , తన వేతనం లో 90 % ఖర్చు పెడతారు, కానీ వారి నెలసరి పొదుపులు సమానము. వారి మొత్తం వేతనం రూ. 15300 అయితే B వేతనం ఎంత?

   A.) రూ. 10200/-
   B.) రూ. 12200/-
   C.) రూ. 11200/-
   D.) రూ. 12400/-

Answer: Option 'A'

పొదుపు = ఆదాయం - ఖర్చు 
పొదుపులు సమానము = 20 % of A = 10 % of B 
=> A : B = 1 : 2 => B వేతనం = 2 /3 × 15300 = 2 × 51000 = రూ. 10200/-

4.

ఒక వ్యక్తి ఆదాయం లో 97 % ను ఖర్చు చేయగా, నెలకు రూ. 300 చొప్పున పొదుపు చేస్తాడు. అయితే అతని వార్షిక ఆదాయం ఎంత?

   A.) రూ. 26090
   B.) రూ. 20200
   C.) రూ. 120000
   D.) రూ. 21200

Answer: Option 'C'

పొదుపు = ఆదాయం - ఖర్చు 
పొదువు = 3 % = 300 (నెలకు) (100 రేట్లు)
ఆదాయం = 100 % × 100 = 10000 (నెలకు )
వార్షిక ఆదాయం = 12 × 10000 = 120000

5.

(1/2)% కి సమానమైన భిన్నము?

   A.) 0.005
   B.) 0.5
   C.) 0.2
   D.) 0.005

Answer: Option 'D'

(1/2) = 0.5 => (1/2)% = 0.5% = 0.5/100 = 0.005 

శాతము Download Pdf

Recent Posts