ఘాతాలు మరియు మూలాలు (Powers and Roots) తెలుగు లో ప్రాక్టీస్ బిట్స్ - RRB Group D (Telugu)

 • 1. a × a × a × ........ × n సార్లు = an

  2. a + a + a + a + ............... + n సార్లు = na

  3. am × an = am+n

  4. am/an = am-n

  5. a0 = (a ≠ 0)

  6. (am)n = amn

  7. am/n = (a1/n)m = n√am

  8. (ab)n = an × bn

  9. (a/b)n = an/bn

  10. a-m = 1/am

  11. 1/a-m = am

  12. (a/b)-p/q = (b/a)p/q

  13. an = bn => a = b (ఘాతాలు సమానం అయినప్పుడు భూములు సమానం)

  14. ax = ay => x = y

 • గమనిక : ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానములో 0, 1, 5 మరియు 6 ఉండి, ఆ సంఖ్యను ఏ ఘాతము నకు పెంచిన కూడా ఆ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో మరల 0, 1, 5 మరియు 6 వచ్చును.
  సంఖ్య  ఒకట్ల స్థానము
  (...0)n  0
  (...1)n  1
  (...5)n  5
  (...6)n  5
  
  మిగిలిన వాటికి ఘాతము 4 యొక్క గుణిజము (4, 8, 12, 16,.......) ఉండిన ఈ క్రింది విధముగా ఉండును
  సంఖ్య  ఒకట్ల స్థానము
  (...3)4n  1
  (...7)4n  1
  (...9)4n  1
  (...2)4n  6
  (...4)4n  6
  (...8)4n  6
  
  2 యొక్క ఘాతములు(Powers of 2)

  21 - 2, 22 - 4, 23 - 8, 24 - 16, 25 - 32,
  26 - 64, 27 - 128, 28 - 256, 29 - 512, 210 - 1024

  3 యొక్క ఘాతములు(Powers of 3)

  31 - 3, 32 - 9, 33 - 27, 34 - 81, 35 - 243

  4 యొక్క ఘాతములు(Powers of 4)

  41 - 4, 42 - 16, 43 - 64, 44 - 256, 45 - 1024

  5 యొక్క ఘాతములు(Powers of 5)

  51 - 5, 52 - 25, 53 - 125, 54 - 625, 55 - 3125

  మూలములు (Roots)

  ఘాతము యొక్క విలోమము మూలము అవుతుంది. x = y అయిన x = n√y = y1/n అవుతుంది.

  √2 = 1.4142
  √3 = 1.7321
  √5 = 2.2361

  1. √x × √x = x

  2. √x + √y = √xy

  3. x√z + y√z = (x+y)√z

  4. x√z - y√z = (x - y)√z

  5. √x ÷ √y = √(x/y)

  6. n√x/n√y = n√x/y

  7. (√x + √y) = x + y + 2√xy

  8. (√x -√y)2 = x + y - 2√xy

  9. (√x + √y)2 = x - y

  10. 1/√x = 1/√x × √x/√x = √x/x

  11. 1/(√x + √y) = (√x - √y)/(x - y)

  12. 1/(√x - √y) = (√x + √y)/x - y

  13. (√x + √y)/(√x - √y) = (x + y + 2√xy)/(x - y)

  14. √x - √y/√x + √y = (x + y - 2√xy)/(x - y)

  15. (√a + √b) (√c - √d) + (√a - √b) (√c + √d) = 2(√ac - √bd)

  16. a = n(n+1) అయిన
  1). [√a + √a + √a + ...............] = (n + 1) అవుతుంది.
  2). [√a - √a - √a - ...............] = n అవుతుంది.

  17. ఏ ఏదేని ఒక ధన సంఖ్య అయితే 1) √a+√a+√a+....... = (√4a + 1) + 1/2
  2) √a-√a-√a-.......= (√4a - 1) + 1/2

  18. √a√a√a√a.....n = 21 - 1/2n

  19. √a√a√a√a.....∞ = 0
 • 1. 4√500 విలువ వీటి మధ్యలో ఉంటుంది?
   A.) 2 మరియు 3
   B.) 4 మరియు 5
   C.) 3 మరియు 4
   D.) 5 మరియు 6

Answer: Option 'B'

4 మరియు 5
24 = 16, 34 = 81, 44 = 256, 54 = 625

 • 2. 80.28 × 40.08 = ?
   A.) 80.36
   B.) 1
   C.) 40.36
   D.) 2

Answer: Option 'D'

2

 • 3. ఈ క్రింది వానిలో ఏది పెద్దది?
   A.) 348
   B.) 436
   C.) 524
   D.) 260

Answer: Option 'A'

348

60, 48, 36, 24 ల గ.సా.భా = 12
260/12, 348/12, 336/12, 524/12 = 25, 34, 43, 52
32, 81, 64, 25 => కావున 348 పెద్దది.
 • 4. 2m + 2l+m = 24 అయిన m = ?
   A.) 0
   B.) 1/3
   C.) 3
   D.) 6

Answer: Option 'C'

3

The 2m + 2 × 2m = 24
2m(1 + 2) = 24
2m(3) = 24
2m = 8 = 23 => m = 3
 • 5. (325 + 326 + 327 + 328) నీ నిశ్శేషముగా భాగించే సంఖ్య ఏది?
   A.) 38
   B.) 20
   C.) 30
   D.) 25

Answer: Option 'C'

30