1.
రెండు సంఖ్యల లబ్ధము 9375 మరియు పెద్ద సంఖ్యను, చిన్న సంఖ్య తో భాగించిన భాగఫలము 15 అయితే ఆ రెండు సంఖ్యల మొత్తం?
Answer: Option 'D'
ఆ రెండు సంఖ్యలు x మరియు 15x
x × 15x 9375 => x<sup>2</sup> = 625 => x = 25
=> x + 15x = 16x = 16 × 25 = 400
2.
రెండు సంఖ్యల నిష్పత్తి 15 : 11 వాని గ.సా.భా 13. అయిన ఆ సంఖ్యలు ఏవి?
Answer: Option 'D'
కావలసిన అంకెలు 15x, 11x అనుకొనుము
అప్పుడు వాని గ.సా.భా = x = 13
∴ సంఖ్యలు = 15 × 13 = 195, 11 × 13 = 143
3.
12, 15, మరియు 18 లచే భాగించబడు కనీస 5 అంకెలు గల సంఖ్య?
Answer: Option 'D'
ఐదంకెల కనిష్ట సంఖ్యా = 10000
12 15 80 ల క.సా.గు = 180
10000 ను 180 చే భాగించిన శేషము = 100
కనిష్ట సంఖ్యా = 10000 + (180 - 100 ) = 10080
4.
మూడు వేరు వేరు సంఖ్యల క.సా.గు 120. అయిన క్రింది వానిలో ఏది గ.సా.భా కాదు?
Answer: Option 'D'
క.సా.గు అన్నది గ.సా.భా కు గుణకం అయినప్పుడు మనకు 35 గ.సా.భా కాదు
5.
187, 233, 279 లను ఏ గరిష్ట సంఖ్యచే భాగించిన ఓకే శేషం వచ్చును?
Answer: Option 'C'
కావలసిన సంఖ్య = (233 - 187), (279 - 233) మరియు (279 - 187) యొక్క గ.సా.భా = 46
భేదాలు 46, 92 ల గ.సా.భా = 46
6.
2/5, 3/10, 6/ 25 ల యొక్క క.సా.గు?
Answer: Option 'B'
లవము ల యొక్క క.సా.గు 6,
హారముల యొక్క గ.సా.భా. 5
కావున భిన్నము యొక్క క.సా.గు = 6/5
7.
మూడు సంఖ్యలు 1 : 2 : 3 నిష్పత్తి లో వుంది వాని గ. సా. భా 12 అయిన సంఖ్యలు ఏవి?
Answer: Option 'A'
కావలసిన సంఖ్యలు x , 2x మరియు 3x అనుకొనుము
అప్పుడు వాని గ. సా. భా = x
(లెక్క ప్రకారం x = 12 )
కావలసిన సంఖ్యలు 12, 24 మరియు 36
8.
ఒక సంఖ్యను, 3/2 కి కలిపిన లేదా ఆ సంఖ్య ను 3/2 చే గుణించిన వచ్చే ఫలితం సమానము అయితే ఆ సంఖ్య?
Answer: Option 'B'
ఒక సంఖ్య = x
3/2 + x = (3/2)x => x/2 = 3/2 => x = 3
9.
25, 30, 40 ల క.సా.గు.?
Answer: Option 'A'
25 = 5 × 5; 30 = 2 × 3 × 5; 40 = 2 × 2 × 2 × 5
క.సా.గు = 5 × 2 × 2 × 2 × 5 × 3 = 600
10.
రెండు సంఖ్యల లబ్ధము, ఆ రెండు సంఖ్యల భేదమునకు 24 రెట్లు. రెండు సంఖ్యల మొత్తం 14 అయితే వాటిలో పెద్ద సంఖ్య?
Answer: Option 'C'
రెండు సంఖ్యలు x మరియు y
xy = 24 (x - y )
ఆ సంఖ్యలు (9, 5) (8, 6) (7, 7), (10, 4)
8 × 6 మాత్రమే 24 చే భాగించబడుతుంది.