వయస్సులు పై సమస్యలు తెలుగు లో ప్రాక్టీస్ బిట్స్ | Problems on Ages For AP Grama Sachivalayam, RRB NTPC and Group D

1.

A, B ల వయస్సుల మొత్తం 75 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం వారి వయస్సు ల మధ్య నిష్పత్తి 4 : 9 అయిన ప్రస్తుతం B వయస్సు?

   A.) 45 సంవత్సరాలు
   B.) 48 సంవత్సరాలు
   C.) 50 సంవత్సరాలు
   D.) 52 సంవత్సరాలు

Answer: Option 'C'

B = (9/13) × (75 - 10) = 45 సంవత్సరాలు  (5 సంవత్సరాల క్రితం)
\r\n∴ B ప్రస్తుతం వయస్సు =  45 + 5 = 50 సంవత్సరాలు

2.

A, B వయస్సు మధ్య నిష్పత్తి 2 : 3 , 5 సంవత్సరాల తరువాత వారి వయస్సుల మధ్య నిష్పత్తి 9 : 13 అయిన A, B ల వయస్సులు?

   A.) 38 సంవత్సరాలు, 57 సంవత్సరాలు
   B.) 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు
   C.) 42 సంవత్సరాలు, 65 సంవత్సరాలు
   D.) 39 సంవత్సరాలు, 61 సంవత్సరాలు

Answer: Option 'B'

(2 : 3)4 -> 8 : 12
9 : 13 -> 9 : 12 
1 భాగము = 5
A = 8 × 5  = 40
B = 12 × 5 = 60 

3.

4 సంవత్సరాల తరువాత A, B మరియు C ల వయస్సుల మొత్తం 62 సంవత్సరాలు. అయిన A, B మరియు C ల ప్రస్తుత వయస్సుల మొత్తం?

   A.) 50 సంవత్సరాలు
   B.) 40 సంవత్సరాలు
   C.) 45 సంవత్సరాలు
   D.) 47 సంవత్సరాలు

Answer: Option 'A'

= 62 - 3(4) = 50 సంవత్సరాలు

4.

అనూష మరియు తన తల్లి వయస్సుల మొత్తం 70 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం అశ్వని వయస్సు తల్లి వయస్సులో 4 వ వంతు అయిన అశ్వని వయస్సు ఎంత?

   A.) 19 సంవత్సరాలు.
   B.) 17 సంవత్సరాలు.
   C.) 15 సంవత్సరాలు.
   D.) 13 సంవత్సరాలు.

Answer: Option 'B'

అనూష = (1/5)  × (70 - 10) + 5 = 17 సంవత్సరాలు.

5.

A, B ల వయస్సు ల మొత్తం 40 సంవత్సరాలు. 5 సంవత్సరాల తరువాత వారి వయస్సుల మధ్య నిష్పత్తి 7 : 3 అయిన A ప్రస్తుత వయస్సు ఎంత?

   A.) 36 సంవత్సరాలు
   B.) 34 సంవత్సరాలు
   C.) 32 సంవత్సరాలు
   D.) 30 సంవత్సరాలు

Answer: Option 'D'

A = (7/10) × (40 + 10) = 35 సంవత్సరాలు. (5 సంవత్సరాల తరువాత)
∴ A ప్రస్తుత వయస్సు = 35 - 5 = 30 సంవత్సరాలు

6.

A మరియు B ల ప్రస్తుత వయస్సుల మొత్తం 91 సంవత్సరాలు. ప్రస్తుతం వారి వయస్సుల మధ్య నిష్పత్తి 8 : 5 అయిన A వయస్సు ఎంత?

   A.) 52
   B.) 50
   C.) 53
   D.) 56

Answer: Option 'D'

A + (8/13) × 91 = 56

7.

5 సంవత్సరాల క్రితం A,B వయస్సుల మొత్తం  40 సంవత్సరాలు. ప్రస్తుత వారి వయస్సుల మొత్తం?

   A.) 48 సంవత్సరాలు 
   B.) 40 సంవత్సరాలు 
   C.) 45 సంవత్సరాలు 
   D.) 50 సంవత్సరాలు 

Answer: Option 'D'

40 + 2(5) = 50 సంవత్సరాలు 

8.

5 సంవత్సరాల క్రితం రాము వయస్సు 30 సంవత్సరాలు. 5 సంవత్సరాల తరువాత రాము వయస్సు ఎంత?

   A.) 40 సంవత్సరాలు 
   B.) 30 సంవత్సరాలు 
   C.) 25 సంవత్సరాలు 
   D.) 35 సంవత్సరాలు 

Answer: Option 'A'

30 + 5 + 5 = 40 సంవత్సరాలు 

9.

తండ్రి కొడుకుల వయస్సుల మొత్తం 50 సంవత్సరాలు. 5 సంవత్సరాల తరువాత తండ్రి, కుమారుని వయస్సుకి 3 రెట్లు అయిన ప్రస్తుతం తండ్రి వయస్సు?

   A.) 35 సంవత్సరాలు
   B.) 38 సంవత్సరాలు
   C.) 40 సంవత్సరాలు
   D.) 46 సంవత్సరాలు

Answer: Option 'C'

ప్రస్తుతం తండ్రి = 3/4 × (50 + 10) - 5 = 40 సంవత్సరాలు

10.

A మరియు B ల వయస్సుల మొత్తం 63 సంవత్సరాలు. వారి వయస్సుల నిష్పత్తి 5 : 4. 7 సంవత్సరాల తరువాత A వయస్సు ఎంత?

   A.) 38 సంవత్సరాలు
   B.) 36 సంవత్సరాలు
   C.) 44 సంవత్సరాలు
   D.) 42 సంవత్సరాలు

Answer: Option 'D'

B = (4/11) × 132 - 4 = 48 - 4 = 44 సంవత్సరాలు

వయస్సులు Download Pdf

Recent Posts