1.
219 × 18 - 216 × 18 = ?
2.
-2 ≤ x ≤ 6 మరియు -5 ≤ y ≤ 4 లకు సంబంధించి (x - y) కి సాధ్యమయ్యే అతిచిన్న విలువ?
3.
ఒక సంఖ్యను, 3/2 కి కలిపిన లేదా ఆ సంఖ్య ను 3/2 చే గుణించిన వచ్చే ఫలితం సమానము అయితే ఆ సంఖ్య?
4.
రెండు సంఖ్యల లబ్ధము 9375 మరియు పెద్ద సంఖ్యను, చిన్న సంఖ్య తో భాగించిన భాగఫలము 15 అయితే ఆ రెండు సంఖ్యల మొత్తం?
5.
రెండు సంఖ్యల లబ్ధము, ఆ రెండు సంఖ్యల భేదమునకు 24 రెట్లు. రెండు సంఖ్యల మొత్తం 14 అయితే వాటిలో పెద్ద సంఖ్య?
6.
(53 × 87 + 159 × 21 + 106 × 25) = ?
7.
7n + 9 > 100, ఎక్కడ 'n' ఒక పూర్ణ సంఖ్య (Integer) అయితే ఈ క్రింది వానిలో సాధ్యమయ్యే అతిచిన్న 'n' విలువ?
8.
9962 - 9952 = ?
9.
రెండు ధన సంఖ్యల లబ్ధం 2500. ఒక సంఖ్య, రెండవ దానికి '4' రెట్లు అయిన ఆ రెండు సంఖ్య ల మొత్తం?