1.
కొంత సొమ్ము పై 6 % వడ్డీరేటు ప్రకారము, 5 సంవత్సరాలకు బారువడ్డీ రూ. 180 /- అయితే అసలు ఎంత?
2.
రూ. 8000 అసలు పై, 6 సంవత్సరాలకు వచ్చిన బారువడ్డీ రూ.2400 అయితే వార్షిక వడ్డీరేటు ఎంత?
3.
10 % వార్షిక వడ్ఢి రేటు చొప్పున బారువడ్డీ ప్రకారము అసలు రూ. 6000 /- ఎన్ని సంవత్సరాలలో మొత్తం రూ. 9000 /- అవుతుంది.
4.
రూ.4000 /- అసలు పై వరుస మూడు సంవత్సరాలలో వడ్డీరేట్లు 3 %, 4 % మరియు 8 % లు అయితే మూడు సంవత్సరాలకు అసలు పై బారువడ్డీ ఎంత?
5.
ఒక నిర్దిష్టమైన వడ్డీరేటు చొప్పున బారువడ్డీ ప్రకారం 10 సంవత్సరాలలో అసలు రెండింతలు అయితే అదే వడ్డీరేటు ప్రకారము అసలు 4 రేట్లు కావడానికి పట్టు సమయం?
6.
ఒక నిర్దిష్ట మైన వడ్డీరేటు ప్రకారము, బారువడ్డీ చొప్పున అసలు 12 సంవత్సరం లలో 3 రేట్లు అయితే, ప్రకారం అసలు 6 రేట్లు కావడానికి పట్టు సమయం?
7.
రూ. 7300 ల పై 10 % వార్షిక వడ్డీరేటు చొప్పున 37 రోజులకు బారువడ్డీ?
8.
5% వార్షిక వడ్డీరేటు చొప్పున, రూ. 7300 /- అసలు పై మే 11 నుండి సెప్టెంబర్ 10 వరకు అయ్యే బారువడ్డీ?
9.
రూ. 5000 అసలు పై రూపాయికి, నెలకు, 1 పైన చొప్పున 2 సంవత్సరాలకు బారువడ్డీ?