సుక్మీకరించుట పై సమస్యలు తెలుగు లో ప్రాక్టీస్ బిట్స్ | Problems on Simplification For AP Grama Sachivalayam, RRB NTPC and Group D

1.

(2.75 × 2.75 × 2.75 - 2.75 × 2.25 × 2.25)/(2.75 × 2.75 + 2.75 × 2.25 + 2.25 × 2.25) = ?

   A.) 5
   B.) 0.05
   C.) 0.5
   D.) 15

Answer: Option 'C'

a3 - b3 = (a - b)(a2 + ab + b2)
(a3 - b3)/(a2 + ab + b2) = (a - b) = 2.75 - 2.25) = 0.5

2.

(69842 × 69842 - 30158 × 30158)/69842 - 30158 = ?

   A.) 100000
   B.) 99999
   C.) 10000
   D.) 98999

Answer: Option 'A'

(a2 - b2/(a - b) = (a + b) (a - b)/(a - b) = a + b = 69842 + 30158 = 100000

3.

2 ÷ [ 2 + 2 ÷ {2 + 2 ÷ (2 + 2 ÷ 3)}] = ?

   A.) 13/16
   B.) 11/16
   C.) 13/15
   D.) 11/15

Answer: Option 'D'

2 ÷ [ 2 + 2 ÷ {2 + 2 ÷ (8/3)}] = 2 ÷ [2 ÷ { 2 + 6/8}]
\r\n= 2 ÷ [2 + 2 ÷ (22/8)] = 2 + [2 + 2 × (4/11)] = 2 ÷ 30/11 = 11/15

4.

ఒక కాలేజీ లో 1/5 వ వంతు మంది బాలికలు మరియు 1/8 వ వంతు మంది బాలురు ఒక క్యాంపులో పాల్గొంటారు. మొత్తం విద్యార్థులలో ఎంతమంది క్యాంపులో పాల్గొంటారు?

   A.) 13/40
   B.) 13/80
   C.) 2/13
   D.) ఏది కాదు

Answer: Option 'C'

5 గురు బాలికలలో 1 బాలిక మరియు 8 మంది బాలురు లో 1 బాలురు క్యాంపులో పాల్గొంటారు. అనగా మొత్తం 13 మంది లో ఇద్దరు పాల్గొంటారు.
పాల్గొన్నవారు = 2/13

5.

ఒక పరీక్షలో, ఒక సంఖ్యలో 3//14 వంతు ఎంత అనగా పొరపాటున విద్యార్థి సంఖ్యలో 3/4 వంతు కనుగొన్నారు. తద్వార 150 వచ్చినది. ఆ సంఖ్య ఏది?

   A.) 280
   B.) 240
   C.) 180
   D.) 290

Answer: Option 'A'

సంఖ్య = x అయిన 
(3x/4) - (3x/14) = 150 
(21x - 6x)/28 = 150 
(150 × 28)/15 = 280

సుక్మీకరించుట Download Pdf

Recent Posts