1.
73.96 యొక్క వర్గ మూలాన్ని కనుగొనండి?
Answer: Option 'B'
7396
82 < 73 < 92
వర్గ మూలము = 8.6
2.
1296 యొక్క వర్గ మూలాన్ని కనుగొనండి?
Answer: Option 'C'
రెండు జతలు 12, 96
32 < 12 < 42
3.
√[410(1/16)] యొక్క విలువ ఎంత?
Answer: Option 'A'
20(1/4)
√[410(1/16)] = √(6561/16) = 81/4 = 20(1/4)
4.
882 ను ఏ కనిష్ట సంఖ్య చే గుణించిన వచ్చు లబ్ధము కచ్చితమైన వర్గ సంఖ్య అగును?
Answer: Option 'C'
882 = 2 × 3 × 3 × 7 × 7
పైన ఇచ్చిన కారణాంకాలలో 2 తప్ప అన్ని అంకెలు జతలు గా ఉన్నాయి
ఒక ఖచ్చిత వర్గ సంఖ్య యొక్క కారణాంకాలు ఎల్లప్పుడూ జత గా ఉంటాయి.
ఖచ్చితమైన వర్గ సంఖ్య చేయుటకు దానిని 2 చే గుణించాలి.
5.
2352 ను ఏ కనిష్ట సంఖ్య చే గుణించిన లేదా భాగించిన సంపూర్ణ వర్గ మూలము చేయవచ్చును.
Answer: Option 'C'
√2352 = √(2 × 2 × 2 × 2 × 3 × 7 × 7) = √[(2×2)×(2×2)×3×(7×7)]
∴ 3 చే గుణించిన లేదా భాగించిన ఇచ్చిన సంఖ్య కు వర్గ మూలము వస్తుంది.
6.
ఒక్క తోటమాలి 3140 మొక్కలను ఒక చతురస్త్రాకారం గల స్థలములో నాటవలెనని అనుకొన్నాను. అట్లు నాటుటకు 4 మొక్కలు ఎక్కువగా వున్నా మొదటి వరుసలో గల మొక్కల సంఖ్యను కనుగొనుము.
Answer: Option 'A'
చతురస్త్రాకారపు స్థలములో నాటవలసిన మొక్కల సంఖ్యా ఖచ్చిత వర్గము కావలయును.
3140 - 4 = 3136
మొదటి వరుసలో గల మొక్కల సంఖ్యా = √3136 = 56
7.
కారణాంకముల పద్ధతిలో 144 కు వర్గమూలం కనుక్కోండి?
Answer: Option 'B'
√144 = √(2 × 2 × 2 × 2 ×3 × 3) = √[(2 × 2) × (2 × 2) × (3 × 3)] = 2 × 2 × 3 = 12
8.
ఈ క్రింది వానికి వర్గములము కనుగొనుము?
√225 × √81 = ?
Answer: Option 'C'
√225 × √81 = √(3 × 3 × 5 × 5) × √(3 × 3 × 3 × 3) = 3 × 3 × 3 × 3 = 135
9.
ఈ క్రింది వానికి వర్గములము కనుగొనుము?
√10(6/25) = ?
Answer: Option 'C'
√10(6/25) = √(256/25) = √[(2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2)/(5 × 5)] = (2 × 2 × 2 × 2)/5 = 16/5 = 3(1/5)
10.
ఈ క్రింది వానికి వర్గములము కనుగొనుము?
√4.84 = ?
Answer: Option 'C'
√4.84 = √(4.84/100) = √[(2 × 2 × 11 × 11)/(10 × 10)] = 22/10 = 2.2