కాలము - దూరము పై సమస్యలు తెలుగు లో ప్రాక్టీస్ బిట్స్ | Problems on Time and Distance For AP Grama Sachivalayam, RRB NTPC and Group D

DigitalOcean Referral Badge DigitalOcean Referral Badge

1.

సగటున గంటకి 6 కి.మీ. ల వేగము తో నడిచే మనిషి 10 నిమిషాలలో ప్రయాణించే దూరం?

   A.) 1 కి.మీ.
   B.) 2 కి.మీ.
   C.) 3 కి.మీ.
   D.) 4 కి.మీ.

Answer: Option 'A'

దూరము = కాలము x వేగము = 10/60 × 6 = 1 km

DigitalOcean Referral Badge

2.

A మరియు B లు ఒక దూరము ని 30 రోజులలో, B మరియు C లు 20 రోజులలో మరియు C మరియు A లు అదే దూరము ని 15 రోజులలో పూర్తి చేస్తారు. ముగ్గురు కలసి ఆ దూరము ని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు?

   A.) 10 రోజులు
   B.) 12 రోజులు
   C.) 14 రోజులు
   D.) 13(1/3) రోజులు

Answer: Option 'D'

13(1/3) రోజులు
A + B -> 30
B + C -> 20
C + A -> 15 [30, 20, 15 ల క.సా.గు 60
(A + B + C) -> (2 × 60)/[(60/30) + (60/20) + (60/15)] = (2 × 60)/(2 + 3 + 4)
= 120/9 = 13(3/9) = 13 (1/3) రోజులు

DigitalOcean Referral Badge

3.

ఒక వ్యక్తి గంటకు 40 km/hr వేగంతో ప్రయాణిస్తూ 4 గంటలలో ఎంత దూరం ప్రయాణించును?

   A.) 200 km
   B.) 160 km
   C.) 180 km
   D.) 190 km

Answer: Option 'B'

దూరం = వేగం × కాలం 
=> 40 × 4
=> 160 km

DigitalOcean Referral Badge

4.

ఒక వ్యక్తి తన సహజ వేగం లో 2/3 వ వంతు వేగం తో ప్రయాణించిన తన గమ్యస్థానం 10 నిముషాలు ఆలస్యం గా చేరెను. అయిన తన అమ్యస్థానం చేరడానికి పెట్టె సాధారణ కాలం ఎంత?

   A.) 22 min
   B.) 18 min
   C.) 15 min
   D.) 20 min

Answer: Option 'D'

x - (2x/3) = 10 
(3x - 2x)/3 = 10 
(x/3) = 10
x = 30 
3 ---> 30 
2 ---> ? 
(2/3) × 30 => 20 min 
Alternatetive method : 
ఇచ్చిన సమయంను లవం తో గుణించి లవం మరియు హారం మధ్య తేడా తో భాగించవలెను.
(2/3) (2 × 10 = 20/1 = 20

DigitalOcean Referral Badge
    DigitalOcean Referral Badge DigitalOcean Referral Badge

5.

ఒక వ్యక్తి రోజు నడిచే వేగం లో 3/4 వ వంతు వేగం లో నడుచుట వలన తన గమ్య స్థానాన్ని 10 నిముషాలు ఆలస్యం గా చేరెను. అయిన అతను రోజు ప్రయాణించే సరైన సమయం ఎంత?

   A.) 25 min
   B.) 20 min
   C.) 30 min
   D.) 35 min

Answer: Option 'C'

x - (3x/4) = 10 
(4x - 3x)/4 = 10 
x/4 = 10 
x = 40 
4 --> 40 
3 --> 30 min.
(3/4) --> (3 × 10 = 30 min)

DigitalOcean Referral Badge

6.

ఒక బాలుడు 15 km/hr వేగం తో ప్రయాణించిన తన పాఠశాల ను 20 నిమిషాల ఆలస్యంగా చేరెను. కానీ అతను 20 km/hr వేగం తో ప్రయాణించిన తన పాఠశాలను 10 నిమిషాల ముందుగానే చేరెను. అయిన పాఠశాల ఎంత దూరంలో కలదు.

   A.) 35 km
   B.) 25 km
   C.) 30 km
   D.) 20 km

Answer: Option 'C'

(x/15) - (x/20) = 30/60
(4x - 3x)/60 = 1/2 
x/60 = 1/2 
x = 30 km 
Alternative method : 
దూరం = (వేగాల లబ్ధం/వేగాల బేధం) × Time Difference 
= [(15 × 20)/5] × (30/60) = 30

DigitalOcean Referral Badge

7.

ఒక బాలుడు తన ఏంటి నుండి గంటకు 5 km/hr వేగం తో ప్రయాణించిన త పాఠశాలను 7 నిముషాలు ఆలస్యంగా చేరును. కానీ అతను 6 km/hr వేగం తో ప్రయాణించిన తన పాఠశాలను 5 నిమిషాల ముందుగా చేరెను. అయిన ఇంటి నుంచి పాఠశాల ఎంత దూరం కలదు.

   A.) 8 kms
   B.) 7 km
   C.) 5 km
   D.) 6 km

Answer: Option 'D'

7 min ఆలస్యం 
5 min ముందు 
-----------
12 min 
--------
[(5 × 6)/1] × (12/60) = 6 Km

DigitalOcean Referral Badge

8.

ఒక బస్సు ఎక్కడ ఆగకుండా ప్రయాణించిన గంటకు 80 km/hr వేగంతో ప్రయాణించెను. కానీ అది ఆగుతు ప్రయాణించిన అది 60 km/hr వేగం తో ప్రయాణించును. అయిన అది గంటకు ఎన్ని నిముషాలు ఆగును.

   A.) 15 min
   B.) 16 min
   C.) 18 min
   D.) 20 min

Answer: Option 'A'

ఆగే సమయం = [(వేగాల మధ్య తేడా[)/(ఎక్కువ వేగం)] × 60
=> (20/80) × 60 = 15 min

DigitalOcean Referral Badge

9.

ఇద్దరు వ్యక్తులు 12 km/hr, 18 km/hr వేగాలతో ఎదురు ఎదురుగా ప్రయాణిస్తున్నారు. అయిన 3 గంటల తరువాత వారి మధ్య దూరం ఎంత?

   A.) 72 km
   B.) 75 km
   C.) 90 km
   D.) 85 km

Answer: Option 'C'

దూరం = వేగం × కాలం 
= 30 × 3 
= 90 km

DigitalOcean Referral Badge
    DigitalOcean Referral Badge DigitalOcean Referral Badge

10.

ఇద్దరు వ్యక్తులు 120 km/hr, 80 km/hr వేగాలతో ఓకే దశలో ప్రయ్నస్తున్నారు. అయిన 12 నిమిషాల తరువాత వారి మధ్య దూరం ఎంత?

   A.) 8 km
   B.) 9 km
   C.) 10 km
   D.) 12 km

Answer: Option 'A'

దూరం = వేగం × కాలం 
= 40 × (12/60)
= 8 km

DigitalOcean Referral Badge

కాలము - దూరము Download Pdf

Recent Posts