కరెంటు అఫైర్స్ - 01 October - 2019 - 2019 RRB NTPC and RRB Group D Exams

1.

అరబ్ దేశాల్లో తొలిసారి జరగనున్న జీ 20 సదస్సు - 2020 15వ ఎడిషన్‌కు వేదిక కానున్న నగరం?

   A.) జెడ్డా, సౌదీ అరేబియా
   B.) దుబాయ్, యూఏఈ
   C.) రియాద్, సౌదీ అరేబియా
   D.) మస్కట్, ఒమన్

Answer: Option 'C'

రియాద్, సౌదీ అరేబియా

2.

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ- 2019లో భారత ర్యాంక్?

   A.) 138 
   B.) 140
   C.) 150
   D.) 145 

Answer: Option 'B'

140

3.

ఎకానమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) విడుదల చేసిన ఇండెక్స్ ఆఫ్ కేన్సర్ ప్రిపేర్డ్‌నెస్(ఐసీపీ) 2019లో అగ్రస్థానంలో నిలిచిన దేశం?

   A.) ఆస్ట్రేలియా
   B.) జర్మనీ
   C.) ఇజ్రాయిల్
   D.) డెన్మార్క్

Answer: Option 'A'

ఆస్ట్రేలియా

4.

ప్రపంచంలోనే సౌరశక్తితో పనిచేసే తొలిమెట్రోగా అవతరించిన మెట్రో రైల్ కార్పొరేషన్ ఏది?

   A.) జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్
   B.) ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్
   C.) చెన్నై మెట్రో రైల్ కార్పొరేషన్
   D.) హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్

Answer: Option 'B'

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్

5.

పదిశాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలు కోసం 2 లక్షల అదనపు సీట్ల ఏర్పాటుకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం ఎంత మొత్తాన్ని కేటాయించింది?

   A.) రూ.3315.15 కోట్లు
   B.) రూ.3815.15 కోట్లు
   C.) రూ.4315.15 కోట్లు
   D.) రూ.4420.15 కోట్లు

Answer: Option 'C'

రూ.4315.15 కోట్లు

6.

భారత వాయుసేన ఇటీవల ఎవరి పేరును ‘వీరచక్ర’ పతకానికి సిఫార్సు చేసింది?

   A.) ప్రదీప్ పద్మాకర్ బాపత్
   B.) అనిల్ ఖోస్లా
   C.) అభినందన్ వర్థమాన్
   D.) బిరేంద్ర సింగ్ ధనోవా

Answer: Option 'C'

అభినందన్ వర్థమాన్

7.

స్టార్టప్ బ్లింక్ విడుదల చేసిన ‘స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్ 2019’లో 2018కి గాను అగ్రస్థానం దక్కించుకున్న దేశం?

   A.) ఫిన్లాండ్
   B.) ఇజ్రాయిల్
   C.) అమెరికా
   D.) భారత్

Answer: Option 'C'

అమెరికా

8.

భారత రాజ్యాంగానికి ‘సంవిధాన్ కావ్య’ రచనతో కావ్యరూపమిచ్చిన ఎవరికి  ‘పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ అవార్డు’ లభించింది?

   A.) లాల్ బహదూర్ శాస్త్రి
   B.) సంపూర్ణానంద
   C.) సునీల్ కుమార్ గౌతమ్
   D.) కైలాష్ నాథ్ కట్జూ

Answer: Option 'C'

సునీల్ కుమార్ గౌతమ్

9.

భారత యాత్రికుల హజ్ కోటాను సౌదీ అరేబియా ఎంతకు పెంచింది?

   A.) రెండు లక్షలు
   B.) మూడు లక్షలు
   C.) నాలుగు లక్షలు
   D.) ఐదు లక్షలు

Answer: Option 'A'

రెండు లక్షలు

10.

ఎకానమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) విడుదల చేసిన  ఇండెక్స్ ఆఫ్ కేన్సర్ ప్రిపేర్డ్‌నెస్(ఐసీపీ) 2019 లో భారత్ ర్యాంక్?

   A.) 28  
   B.) 25
   C.) 22
   D.) 19

Answer: Option 'D'

19

11.

నేవల్ కమాండర్ల సదస్సు తొలి ఎడిషన్ ఎక్కడ జరిగింది?

   A.) బెంగళూరు
   B.) న్యూఢిల్లీ
   C.) కోల్‌కత
   D.) ముంబై

Answer: Option 'B'

న్యూఢిల్లీ

12.

బీజింగ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు దక్కించుకున్న మలయాళ చిత్రం?

   A.) ఐన్
   B.) తోండిముతలం ద్రిక్సక్షియం
   C.) భయానకం(ఫియర్)
   D.) పథిమారి

Answer: Option 'C'

భయానకం(ఫియర్)

13.

తీవ్రవాదాన్ని తుదముట్టించడానికి ఉమ్మడి సరిహద్దు ‘రియాక్షన్ ఫోర్స్’ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైన దేశాలు?

   A.) ఇరాన్, పాకిస్తాన్
   B.) భారత్, చైనా
   C.) పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్
   D.) భారత్, పాకిస్తాన్

Answer: Option 'A'

ఇరాన్, పాకిస్తాన్

14.

నిర్భయ ఫండ్ కింద అమలుచేసిన ‘అత్యవసర హెల్ప్‌లైన్ నెంబర్ - 112’ పాన్-ఇండియా నెట్‌వర్క్‌లో లేని రాష్ట్రం?

   A.) మధ్యప్రదేశ్
   B.) ఉత్తరాఖండ్
   C.) అరుణాచల్ ప్రదేశ్
   D.) తమిళనాడు

Answer: Option 'C'

అరుణాచల్ ప్రదేశ్

15.

వ్యాధి నిర్మూలనకు ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మలేరియా వాక్సిన్‌ను పరీక్షించిన దేశం?

   A.) జింబాబ్వే
   B.) మలావీ
   C.) బురుండీ
   D.) మొజాంబిక్

Answer: Option 'B'

మలావీ

16.

స్టార్టప్ బ్లింక్ విడుదల చేసిన ‘స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్ 2019’లో భారత్ ర్యాంక్?

   A.) 12 
   B.) 14
   C.) 15 
   D.) 17

Answer: Option 'D'

17

17.

అబుదాబీ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (ఏడీఐబీఎఫ్) 29వ ఎడిషన్‌లో ఆవిష్కరించిన జలియన్ వాలాబాగ్ మారణకాండపై రచించిన ‘ఖూనీ బైసాకీ’కి ఆంగ్ల అనువాదం పేరు?

   A.) ‘ఆల్ క్వయిట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’
   B.) ‘వార్ అండ్ పీస్’
   C.) ‘ఇంక్డ్ ఇన్ బ్లడ్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఫ్రీడం’
   D.) ‘మెన్ అట్ ఆర్మ్స్’

Answer: Option 'C'

‘ఇంక్డ్ ఇన్ బ్లడ్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఫ్రీడం’


కరెంటు అఫైర్స్ - 01 October - 2019 Download Pdf

Recent Posts