కరెంటు అఫైర్స్ - 01 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌   (ఎన్‌సీఆర్‌) –2041 ప్రారంభ సమావేశం నేపథ్యం ఏమిటి?

   A.) ‘ఢిల్లీ క్యాపిటల్‌ ఫర్‌ ద వర ల్డ్‌ సూన్‌’
   B.) ‘నేషనల్‌ క్యాపిటల్‌ ఫర్‌ టుమారో’
   C.) ‘ప్లానింగ్‌ ఫర్‌ టుమారోస్‌ గ్రేటెస్ట్‌ క్యాపిటల్‌ రీజియన్‌’
   D.) ‘ఢిల్లీ–మెట్రోపోలీస్‌ ఆఫ్‌ టుమారోస్‌ వరల్డ్‌’

Answer: Option 'C'

‘ప్లానింగ్‌ ఫర్‌ టుమారోస్‌ గ్రేటెస్ట్‌ క్యాపిటల్‌ రీజియన్‌’

2.

ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ పోర్ట్‌ టెర్మినల్‌ను ఏ పోర్టులో నిర్మించనున్నారు?

   A.) మోర్ముగావ్‌ పోర్టు
   B.) భావ్‌నగర్‌ ఓడరేవు
   C.) జవహర్‌లాల్‌ నెహ్రూ ఓడరేవు
   D.) కండ్లా పోర్ట్‌

Answer: Option 'B'

భావ్‌నగర్‌ ఓడరేవు

3.

రిజర్వ్‌ ఫండ్‌ను సృష్టించేందుకు ఆర్బీఐ ఏ సంస్థలకు ప్రతి సంవత్సరం దాని నికర లాభంలో కనీసం 20 శాతం ఫండ్‌కు బదిలీ చేయాలని తప్పనిసరి చేసింది?

   A.) స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌
   B.) నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ
   C.) మైక్రో ఫైనాన్స్‌ సంస్థ
   D.) హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు

Answer: Option 'D'

హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు

4.

ఇటీవల మరణించిన రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత, ఎన్నికలలో వినూత్న సంస్కరణలు తీసుకొచ్చిన  మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎవరు?

   A.) ఆర్‌.టి. త్రివేది
   B.) టి.ఎన్‌. శేషన్‌
   C.) ఎస్‌.పి. సేన్‌ వర్మ
   D.) కళ్యాణ్‌ సుందరం

Answer: Option 'B'

టి.ఎన్‌. శేషన్‌

5.

ఫ్యూజౌ చైనా ఓపెన్‌–2019 పురుషుల సింగిల్స్‌ విజేత ఎవరు?

   A.) తకేషీ కమూర
   B.) చౌ తియాన్‌ చేన్‌
   C.) షి యుకి
   D.) కెంటో మొమోటా

Answer: Option 'D'

కెంటో మొమోటా

6.

సుదీర్ఘకాలం పాటు బ్రిటిష్‌ పార్లమెంటులో ఎంపీగా పనిచేసి 32 ఏళ్ల తర్వాత∙పదవీ విరమణ చేసిన ఎంపీ పేరు?

   A.) క్రిస్‌ విలియమ్‌సన్‌
   B.) నిగెల్‌ కీత్‌ ఆంథోనీ స్టాండిష్‌ వాజ్‌
   C.) ఆండ్రూ బ్రిడ్జెన్‌
   D.) లిజ్‌ కెండల్‌

Answer: Option 'B'

నిగెల్‌ కీత్‌ ఆంథోనీ స్టాండిష్‌ వాజ్‌

7.

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 100 కేఎల్‌పీడీ లిగ్నో– సెల్యులోజిక్‌ 2ఎ ఇథనాల్‌ ప్లాంట్‌ను ఎక్కడ  నిర్మించనున్నారు?

   A.) పానిపట్, హరియాణా
   B.) ముంబై, మహారాష్ట్ర
   C.) రాంచీ, జార్ఖంఢ్‌
   D.) పాట్నా, బిహార్‌

Answer: Option 'A'

పానిపట్, హరియాణా

8.

ఎనిమియా ఎమాంగ్‌ మెన్‌ ఇన్‌ ఇండియా: జాతీయ ప్రాతినిధ్య క్రాస్‌ సెక్షనల్‌ అధ్యయనం ప్రకారం పురుషులలో అత్యధిక రక్తహీనత ఉన్న రాష్ట్రం ఏది?

   A.) బిహార్‌
   B.) జార్ఖండ్‌
   C.) పశ్చిమ బెంగాల్‌
   D.) ఉత్తరప్రదేశ్‌

Answer: Option 'A'

బిహార్‌

9.

నవోదయ విద్యాలయ సమితి ఈ గవర్నెన్స్‌ స్కూల్‌ ఆటోమేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌  కోసం ప్రారంభించిన పోర్టల్‌?

   A.) శాలా దర్పణ్‌
   B.) శిక్షా వాణి
   C.) ఉదయం సఖి
   D.) వీర్‌ పరివార్‌

Answer: Option 'A'

శాలా దర్పణ్‌

10.

ప్రపంచంలో చూడదగ్గ ప్రదేశాల జాబితా –2020లో స్థానం పొందిన ‘సురంగ బవాడి’ స్మారక చిహ్నం ఏ నగరంలో ఉంది?

   A.) అమృత్‌సర్, పంజాబ్‌
   B.) వెలంకన్ని, తమిళనాడు
   C.) గురువాయూర్, కేరళ
   D.) విజయపుర, కర్ణాటక

Answer: Option 'D'

విజయపుర, కర్ణాటక

11.

గంటకు 120 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో దూసుకొచ్చిన బుల్‌బుల్‌ తుఫాను భారత్‌లోని ఏ రాష్ట్రాలపై విరుచుకుపడింది?

   A.) ఒడిశా, గుజరాత్‌
   B.) పశ్చిమ బెంగాల్, ఒడిశా
   C.) పశ్చిమ బెంగాల్, గుజరాత్‌
   D.) గుజరాత్, అసోం

Answer: Option 'B'

పశ్చిమ బెంగాల్, ఒడిశా

12.

ప్రపంచ సైన్స్‌ దినోత్సవం–2019 నేపథ్యం ఏమిటి?

   A.) ‘ఓపెన్‌ సైన్స్, లీవింగ్‌ నో వన్‌ బిహైండ్‌’
   B.)  ౖ‘సెన్స్, ఏ హ్యూమన్‌ రైట్‌’
   C.) ‘సెలబ్రేటింగ్‌ సైన్స్‌ సెంటర్స్‌ అండ్‌ సైన్స్‌ మ్యూజియమ్స్‌’
   D.) ‘సైన్స్‌ ఫర్‌ గ్లోబల్‌ అండర్‌స్టాండింగ్‌’

Answer: Option 'A'

‘ఓపెన్‌ సైన్స్, లీవింగ్‌ నో వన్‌ బిహైండ్‌’

13.

ఎస్‌బీఐ విడుదల చేసిన ‘ఎకోర్యాప్‌’ నివేదిక ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరానికిగాను సవరించిన భారత జి.డి.పి. ఎంత?

   A.) 5.5%
   B.) 5.0%
   C.) 6.0%
   D.) 6.5%

Answer: Option 'B'

5.0%

14.

హిందూ మహాసముద్ర రిమ్‌ అసోసియేషన్‌ 2019–2021 సంవత్సరానికి గాను అధ్యక్ష పదవీ బాధ్యతలను ఏ దేశం తీసుకుంది?

   A.) మలేషియా
   B.) ఇండోనేషియా
   C.) యూఏఈ
   D.) బంగ్లాదేశ్‌

Answer: Option 'C'

యూఏఈ


కరెంటు అఫైర్స్ - 01 December - 2019 Download Pdf

Recent Posts