కరెంటు అఫైర్స్ - January 01 - 05 - 2020 - AP Grama Sachivalayam

1.

మహిళ రక్షణ కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు స్టేషన్లలో  మహిళా హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయడానికి నిర్భయ నిధి కింద హోం మంత్రిత్వ శాఖ ఎంత మొత్తాన్ని విడుదల చేసింది?

   A.) రూ. 500 కోట్లు
   B.) రూ. 100 కోట్లు
   C.) రూ. 400 కోట్లు
   D.) రూ. 200 కోట్లు

Answer: Option 'B'

రూ. 100 కోట్లు

2.

మధ్యభారతదేశంలోనే తొలి ‘అవంతి మెగా ఫుడ్‌ పార్క్‌’ను హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ఎక్కడ ప్రారంభించారు?

   A.) డెహ్రాడూన్, ఉత్తరాఖండ్‌
   B.) ఛండీగఢ్, హరియాణ
   C.) దెవాస్, మధ్యప్రదేశ్‌
   D.) జైపూర్, రాజస్థాన్‌

Answer: Option 'C'

దెవాస్, మధ్యప్రదేశ్‌

3.

4వ ఇండియా వాటర్‌ ఇంపాక్ట్‌ సదస్సు– 2019 నేపథ్యం ఏమిటి?

   A.) ‘వాల్యుయింగ్‌ వాటర్‌–ట్రాన్స్‌ఫార్మింగ్‌ గంగా’
   B.) ‘ట్రాన్స్‌ఫార్మింగ్‌ లాజిస్టిక్స్‌ ల్యాండ్‌స్కేప్‌’
   C.) ‘ఆపర్చునిటీస్‌ ఇన్‌ మాడ్రన్‌ ఫర్‌ యంగ్‌ మైండ్స్‌ అండ్‌ బిజినెసెస్‌
   D.) ‘స్టేక్‌హోల్డర్స్‌ ఫర్‌ ఎ కొహెసీవ్‌ అండ్‌ సస్టైనబుల్‌ వరల్డ్‌’

Answer: Option 'A'

‘వాల్యుయింగ్‌ వాటర్‌–ట్రాన్స్‌ఫార్మింగ్‌ గంగా’

4.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ సంవత్సరం నాటికి 400 కొత్త ‘ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల’లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు?

   A.) 2021
   B.) 2022
   C.) 2024
   D.) 2023

Answer: Option 'B'

2022

5.

జియోస్మార్ట్‌ ఇండియా 20వ సమావేశం  నేపథ్యం ఏమిటి?

   A.) ‘విజన్‌ న్యూ ఇండియా’
   B.) ‘ఇగ్నైట్‌–ఇన్నోవేట్‌–ఇంటిగ్రేట్‌
   C.) ‘ఉమెన్‌ ఫస్ట్‌– ప్రస్పెరిటీ ఫర్‌ ఆల్‌’
   D.) ‘కమర్షియలైజేషన్‌ అండ్‌ కమోడిటైజేషన్‌’

Answer: Option 'B'

‘ఇగ్నైట్‌–ఇన్నోవేట్‌–ఇంటిగ్రేట్‌

6.

యమునా నది నీటిని విక్రయించేందుకు ఇటీవల ఏ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంత కేబినెట్‌ ఆమోదం తెలిపింది?

   A.) హిమాచల్‌ ప్రదేశ్‌
   B.) ఉత్తరప్రదేశ్‌
   C.) ఉత్తరాఖండ్
   D.) ఢిల్లీ

Answer: Option 'A'

హిమాచల్‌ ప్రదేశ్‌

7.

భారత సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ ‘తప్పక చూడవలసిన స్మారక చిహ్నాలను’  ఎన్నింటిని గుర్తించింది?

   A.) 178
   B.) 168
   C.) 150 
   D.) 138

Answer: Option 'D'

138

8.

‘ఇంద్ర 2019’ పదకొండో ఎడిషన్‌ భారత్, రష్యాల త్రివిధ దళాలు ఉమ్మడి వ్యాయామానికి ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం ఆతిథ్యం ఇవ్వనుంది?

   A.) ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బంగా
   B.) ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గోవా
   C.) మహారాష్ట్ర, పంజాబ్, అసోం
   D.) కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌

Answer: Option 'B'

ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గోవా

9.

33వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన –2019 ఎక్కడ జరిగింది?

   A.) అసున్సియోన్, పరాగ్వే
   B.) శాన్‌జోస్, కోస్టారికా
   C.) హవానా, క్యూబా
   D.) గ్వాడాలజారా, మెక్సికో

Answer: Option 'D'

గ్వాడాలజారా, మెక్సికో

10.

పుస్తకాల స్థానాన్ని మనుషులతో భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే తొలి ‘మానవ గ్రంథాలయం అధ్యాయం– 2’ ఎక్కడ ఉంది?

   A.) గువాహటీ, అసోం
   B.) కోల్‌కతా, పశ్చిమ బంగా
   C.) మైసూరు, కర్ణాటక
   D.) హైదరాబాద్, తెలంగాణ

Answer: Option 'C'

మైసూరు, కర్ణాటక

11.

పుస్తకాల స్థానాన్ని మనుషులతో భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే తొలి ‘మానవ గ్రంథాలయం అధ్యాయం– 2’ ఎక్కడ ఉంది?

   A.) గువాహటీ, అసోం
   B.) కోల్‌కతా, పశ్చిమ బంగా
   C.) మైసూరు, కర్ణాటక
   D.) హైదరాబాద్, తెలంగాణ

Answer: Option 'C'

మైసూరు, కర్ణాటక

12.

భారత ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఏ దేశానికి ‘రక్షణ సంబంధిత సేకరణకు 500 మిలియన్ల  డాలర్ల లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను అందించింది?

   A.) భుటాన్‌
   B.) శ్రీలంక
   C.) నేపాల్‌
   D.) బంగ్లాదేశ్‌

Answer: Option 'D'

బంగ్లాదేశ్‌

13.

మానవాభివృద్ధి నివేదిక–2019లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది?

   A.) స్కాట్‌లాండ్‌
   B.) ఐర్లాండ్‌ 
   C.) నార్వే
   D.) స్విట్జర్లాండ్‌

Answer: Option 'C'

నార్వే

14.

కింది వాటిలో 17వ బయో ఏషియా 2020 భాగస్వామ్య దేశం ఏది?

   A.) బెల్జియం
   B.) స్విట్జర్లాండ్‌
   C.) స్వీడన్‌
   D.) నార్వే

Answer: Option 'B'

స్విట్జర్లాండ్‌
 

15.

యూరోమోనిటర్‌ ఇంటర్నేషనల్‌ –2019 ‘టాప్‌ 100 గమ్యస్థానాల సిటీ’ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది?

   A.) c
   B.) బ్యాంకాక్‌
   C.) లండన్‌
   D.) సింగపూర్‌

Answer: Option 'A'

హాంకాంగ్‌

16.

నియంత్రణ అవసరాల కోసం ఎన్ని సంవత్సరాలు పూర్తయిన తరువాత పేమెంట్స్‌ బ్యాంకులు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులుగా  అర్హత సాధిస్తాయి?

   A.) 8 ఏళ్లు
   B.) 7 ఏళ్లు
   C.) 6 ఏళ్లు
   D.) 5 ఏళ్లు

Answer: Option 'D'

5 ఏళ్లు

17.

భారతదేశ ఇంధన, గ్యాస్‌ రంగంలో  ఎంఎస్‌ఎంఈలను అభివృదిపరిచేందుకు,  సౌదీ అరామ్‌కోతో ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?

   A.) భారత్‌ పెట్రోలియం
   B.) నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌
   C.) ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌
   D.) నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

Answer: Option 'B'

నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌

18.

ఆసియా అభివృద్ధి బ్యాంకు  అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం–2020 భారత జి.డి.పి పెరుగుదల రేటు ఎంత?

   A.) 5.7%
   B.) 5.6%
   C.) 5.1%
   D.) 5.0%

Answer: Option 'C'

5.1%

19.

ఆర్థిక సంవత్సరం 2020–21 నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సమర్పించిన 15వ ఆర్థిక కమిషన్‌ చైర్మన్‌ ఎవరు?

   A.) అరవింద్‌ సుబ్రమణియన్‌
   B.) శక్తికాంత దాస్‌ 
   C.) ఉర్జిత్‌ పటేల్‌
   D.) నంద్‌ కిషోర్‌ సింగ్‌

Answer: Option 'D'

నంద్‌ కిషోర్‌ సింగ్‌

20.

34 ఏళ్లకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి  ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా నిలిచిన ఫిన్లాండ్‌ 46వ ప్రధాని ఎవరు?

   A.) లి అండర్సన్‌
   B.) సన్నా మిరెల్లా మారిన్‌
   C.) క్రిస్టా కిరు
   D.) కత్రి కుల్ముని

Answer: Option 'B'

సన్నా మిరెల్లా మారిన్‌
 


కరెంటు అఫైర్స్ - January 01 - 05 - 2020 Download Pdf

Recent Posts