కరెంటు అఫైర్స్ - January 01 - 05 - 2020 - AP Grama Sachivalayam

1.

మధ్యభారతదేశంలోనే తొలి ‘అవంతి మెగా ఫుడ్‌ పార్క్‌’ను హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ఎక్కడ ప్రారంభించారు?

   A.) డెహ్రాడూన్, ఉత్తరాఖండ్‌
   B.) ఛండీగఢ్, హరియాణ
   C.) దెవాస్, మధ్యప్రదేశ్‌
   D.) జైపూర్, రాజస్థాన్‌

Answer: Option 'C'

దెవాస్, మధ్యప్రదేశ్‌

2.

కింది వాటిలో 17వ బయో ఏషియా 2020 భాగస్వామ్య దేశం ఏది?

   A.) బెల్జియం
   B.) స్విట్జర్లాండ్‌
   C.) స్వీడన్‌
   D.) నార్వే

Answer: Option 'B'

స్విట్జర్లాండ్‌
 

3.

మానవాభివృద్ధి నివేదిక–2019లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది?

   A.) స్కాట్‌లాండ్‌
   B.) ఐర్లాండ్‌ 
   C.) నార్వే
   D.) స్విట్జర్లాండ్‌

Answer: Option 'C'

నార్వే

4.

యూనిసెఫ్‌ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకొంటారు?

   A.) డిసెంబర్‌ 8
   B.) డిసెంబర్‌ 9
   C.) డిసెంబర్‌ 10
   D.) డిసెంబర్‌ 11

Answer: Option 'D'

డిసెంబర్‌ 11

5.

యమునా నది నీటిని విక్రయించేందుకు ఇటీవల ఏ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంత కేబినెట్‌ ఆమోదం తెలిపింది?

   A.) హిమాచల్‌ ప్రదేశ్‌
   B.) ఉత్తరప్రదేశ్‌
   C.) ఉత్తరాఖండ్
   D.) ఢిల్లీ

Answer: Option 'A'

హిమాచల్‌ ప్రదేశ్‌

కరెంటు అఫైర్స్ - January 01 - 05 - 2020 Download Pdf

Recent Posts