కరెంటు అఫైర్స్ - 02 October - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

జలియన్ వాలాబాగ్ మారణకాండ గురించి తెలిపిన 100 ఏళ్ల పురాతన సాంప్రదాయ పంజాబీ పద్యం ఆంగ్ల అనువాదం ఉన్న పుస్తకం పేరేమిటి?

   A.) ఖూనీ వైశాఖీ
   B.) జలియన్‌వాలా ఖూనీ
   C.) రక్త వైశాఖి
   D.) రెడ్ బ్లడ్ వైశాఖి

Answer: Option 'A'

ఖూనీ వైశాఖీ

2.

అమెరికాలోని వర్జీనియాలో సిగ్నస్‌ఎన్జీ11 ద్వారా ప్రయోగించిన తొలి నేపాల్ ఉపగ్రహం?

   A.) నేపాలీక్యూబ్-1 
   B.) నేపాలీక్యూఏఎఫ్-1
   C.) నేపాలీకామ్-1
   D.) నేపాలీశాట్-1

Answer: Option 'D'

నేపాలీశాట్-1

3.

వ్యవసాయం, రోడ్లకు సంబంధించి వివిధ పథకాల అమలు కోసం భారత్‌కు చెందిన ఎక్సిమ్ బ్యాంక్ నుంచి సుమారు 267 మిలియన్ డాలర్ల రుణాన్ని పొందిన దేశం?

   A.) రువాండా
   B.) టాంజానియా
   C.) సూడాన్
   D.) ఉగాండా

Answer: Option 'A'

రువాండా

4.

రూ. 1 లక్ష కోట్ల వార్షిక రెవెన్యూ మైలురాయిని దాటిన తొలి భారతీయ రిటైల్ కంపెనీ?

   A.) ఫ్యూచర్ గ్రూప్
   B.) రిలయన్స్ రిటైల్
   C.) అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్
   D.) ఆదిత్యా బిర్లా రిటైల్

Answer: Option 'B'

రిలయన్స్ రిటైల్

5.

వర్జీనియా తూర్పు తీరంలో నాసాకు చెందిన వాలప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ వద్ద మిడ్ అట్లాంటిక్ రీజనల్ స్పేస్‌పోర్ట్ నుంచి ఏ దేశానికి చెందిన ‘రావణ-1’ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు?

   A.) శ్రీలంక
   B.) ఇండోనేషియా
   C.) మారిషస్
   D.) మలేషియా

Answer: Option 'A'

శ్రీలంక

6.

పిగ్గీ వైట్సన్ రికార్డును అధిగమించి అత్యధికంగా 328 రోజుల స్పేస్‌ఫ్లైట్‌తో సరికొత్త రికార్డు నెలకొల్పిన నాసా మహిళా వ్యోమగామి?

   A.) ఎలెన్ ఒకోయా
   B.) క్రిస్టీనా కోచ్
   C.) అన్నా లీ ఫిషర్
   D.) మేరీ ఎల్. క్లీవీ

Answer: Option 'B'

క్రిస్టీనా కోచ్

7.

హోల్‌సేల్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కోసం ప్రారంభమైన భారత్ తొలి క్రిప్టో కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ ప్లాట్‌ఫార్మ్ పేరు?

   A.) జబ్‌పే
   B.) బెల్‌ఫ్రిక్స్
   C.) బైయూకాయిన్
   D.) కాయిన్‌సెక్యూర్

Answer: Option 'C'

బైయూకాయిన్

8.

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) ప్రకారం 2019 సంవత్సరానికి జీవిత బీమా ప్రీమియం ఆదాయం ఎంత శాతం పెరిగింది?

   A.) 11%
   B.) 13%
   C.) 14%
   D.) 15%

Answer: Option 'A'

11%

9.

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రామాయణ ఇతివృత్తం నేపథ్యంతో తపాలా బిళ్ల్లను విడుదల చేసిన దేశం?

   A.) నేపాల్
   B.) ఇండోనేషియా
   C.) శ్రీలంక
   D.) భూటాన్

Answer: Option 'B'

ఇండోనేషియా

10.

భారత ఆహార నియంత్రణ సంస ్థ- ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఏ దేశం నుంచి పాలు, పాల ఉత్పత్తుల దిగుమతిని నిషేధించింది?

   A.) చైనా
   B.) పాకిస్తాన్
   C.) నేపాల్
   D.) సౌదీ అరేబియా

Answer: Option 'A'

చైనా

11.

భారతీయ రిజర్వ్ బ్యాంక్‌తో సంప్రదింపుల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ మూలధనాన్ని రూ. 8వేల కోట్లకు పెంచింది?

   A.) కెనరా బ్యాంక్
   B.) భారతీయ స్టేట్ బ్యాంక్
   C.) బ్యాంక్ ఆఫ్ బరోడా
   D.) అలహాబాద్ బ్యాంక్

Answer: Option 'D'

అలహాబాద్ బ్యాంక్

12.

స్టాన్‌ఫర్డ్ స్టడీ ప్రచురించిన ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ ఆకాడమీ ఆఫ్ సెన్సైస్’ జర్నల్‌లో భూతాపం వల్ల  భారత్ ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం కుదించుకుపోయింది?

   A.) 50%
   B.) 31%
   C.) 25%
   D.) 30%

Answer: Option 'B'

31%

13.

బ్రెస్ట్, ఒవేరియన్ కేన్సర్లను పసిగట్టేందుకు ఏ సంస్థ పరిశోధనా బృందం నూతన విధానాన్ని కనుగొంది?

   A.) ఐఐటీ హైదరాబాద్
   B.) ఐఐటీ రూర్కీ
   C.) ఐఐటీ మద్రాస్
   D.) ఐఐటీ కాన్పూర్

Answer: Option 'B'

ఐఐటీ రూర్కీ

14.

12వ ఆస్తానా ఎకనమిక్ ఫోరం 2019లో పాల్గొననున్న జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ?

   A.) యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్
   B.) న్యూ ఇండియా అష్యూరెన్స్
   C.) జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్
   D.) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్

Answer: Option 'C'

జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్
 

15.

ఐదు టీ సాగు, వినియోగ దేశాల సమాఖ్య- ఏషియన్ టీ అలయెన్స్(ఏటీఏ) ఎక్కడ ప్రారంభమైంది?

   A.) గ్వీర, చైనా
   B.) జకార్తా, ఇండోనేషియా
   C.) కొలంబో, శ్రీలంక
   D.) డార్జిలింగ్, భారత్

Answer: Option 'A'

జకార్తా, ఇండోనేషియా

16.

భారత్‌లో 1.5 లక్షల తపాలా కార్యాలయాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-పోస్టల్ నెట్‌వర్క్‌ను రూపొందించడానికి భారత తపాలా శాఖతో చేయికలిపిన సంస్థ?

   A.) టీసీఎస్
   B.) మైక్రోసాఫ్ట్
   C.) ఐబీఎం
   D.) ఇంటెల్

Answer: Option 'A'

టీసీఎస్

17.

డిజిటల్ సంస్థలతో పాటు బహుళజాతి కంపెనీలపై సుంకాన్ని విధించే విధివిధానంలో మార్పులకు సిఫార్సు చేసిన శాఖ?

   A.) ఆదాయపన్ను శాఖ
   B.) సమాచార, సాంకేతిక శాఖ
   C.) వినియోగదారుల వ్యవహారాల శాఖ
   D.) రెవెన్యూ శాఖ

Answer: Option 'A'

ఆదాయపన్ను శాఖ

18.

వ్యాపారాలను సైబర్ దాడుల వల్ల ఆర్థిక, ప్రతిష్ట నష్టాల నుంచి రక్షించడానికి ‘సైబర్ డిఫెన్స్ ఇన్సూరెన్స్’ను ప్రారంభించిన బీమా కంపెనీ?

   A.) నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
   B.) యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్
   C.) హెచ్‌డీఎఫ్‌సీ జనరల్ ఇన్సూరెన్స్
   D.) ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్

Answer: Option 'D'

ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్

19.

ఏ ఆర్థిక చేరిక కార్యక్రమం ద్వారా లక్ష కోట్ల ఖాతాలు దాటిపోయాయి?

   A.) ప్రధాన్ మంత్రి ముద్రా యోజన
   B.) ప్రధాన్ మంత్రి వయ వందన యోజన
   C.) ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన
   D.) సుకన్య సమృద్ధి యోజన

Answer: Option 'C'

ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన


కరెంటు అఫైర్స్ - 02 October - 2019 Download Pdf

Recent Posts