కరెంటు అఫైర్స్ - 02 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

స్థిరంగా ఉన్న భారతదేశపు ఆర్థిక దృక్పథాన్ని ఏ ఆర్థిక సేవా సంస్థ తగ్గించింది?

   A.) క్రిసిల్‌
   B.) మూడీస్‌ కార్పొరేషన్‌
   C.) ఫిచ్‌ రేటింగ్స్‌
   D.) ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌

Answer: Option 'B'

మూడీస్‌ కార్పొరేషన్‌

2.

ప్రపంచ బెంచ్‌మార్క్‌ అధ్యయనం 2019 –2020 ప్రకారం యూబీఐ ఏ భారతీయ మిషన్‌ను ప్రపంచంలోనే టాప్‌ పబ్లిక్‌ బిజినెస్‌ యాక్సిలరేటర్‌గా గుర్తించింది?

   A.) మెగా పెన్షన్‌ మిషన్‌
   B.) స్కిల్‌ ఇండియా మిషన్‌
   C.) మేకిన్‌ ఇండియా
   D.) కేరళ స్టార్టప్‌ మిషన్‌

Answer: Option 'D'

కేరళ స్టార్టప్‌ మిషన్‌

3.

శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం (ఎస్‌ఆర్‌ఎస్‌) బులెటిన్‌–2016 ప్రకారం ప్రసూతి మరణాల నిష్పత్తిలో అత్యధిక శాతం క్షీణతను కలిగిన రాష్ట్రం ఏది?

   A.) కర్ణాటక
   B.) ఉత్తరప్రదేశ్‌
   C.) కేరళ
   D.) ఆంధ్రప్రదేశ్‌

Answer: Option 'A'

కర్ణాటక

4.

కర్తార్‌పూర్‌ కారిడార్‌ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ను ఎక్కడ ప్రారంభించారు?

   A.) డేరా బాబా నానక్, గురుదాస్‌పూర్‌
   B.) డేరా బాబా నానక్, అమృత్‌సర్‌
   C.) గురు గ్రంథ్‌ నానక్, అత్తారి
   D.) గురు గ్రంథ్‌ నానక్, లుథియానా

Answer: Option 'A'

డేరా బాబా నానక్, గురుదాస్‌పూర్‌

5.

2020 జనవరి నుంచి సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాల ఆన్‌లైన్‌ లావాదేవీలపై రుసుము వసూలు చేయనిది ఈ కింది వాటిలో ఏది?

   A.) యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌
   B.) నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌
   C.) ఇమీడియట్‌ పేమెంట్‌ సర్వీస్‌
   D.) రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌

Answer: Option 'B'

నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌

కరెంటు అఫైర్స్ - 02 December - 2019 Download Pdf

Recent Posts