కరెంటు అఫైర్స్ - 03 October - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్- 23వ ఎడిషన్‌లో, 22 పతకాలతో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం?

   A.) బహ్రైన్
   B.) భారత్
   C.) శ్రీలంక
   D.) ఉజ్బెకిస్తాన్

Answer: Option 'A'

బహ్రైన్

2.

ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ 2019 ఎక్కడ జరిగింది?

   A.) బీజింగ్, చైనా
   B.) బ్యాంకాక్, థాయ్‌లాండ్
   C.) న్యూఢిల్లీ, భారత్
   D.) జకార్తా, ఇండోనేషియా

Answer: Option 'B'

బ్యాంకాక్, థాయ్‌లాండ్

3.

బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్ 2019, 39వ ఎడిషన్‌లో అత్యధిక పతకాలు  సాధించిన దేశం?

   A.) భారత్
   B.) ఇండోనేషియా
   C.) చైనా
   D.) జపాన్

Answer: Option 'D'

జపాన్

4.

ఇటీవల బద్దలైన మౌంట్ అగూంగ్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది?

   A.) ఇండోనేషియా
   B.) ఫిలిప్పీన్స్
   C.) థాయ్‌లాండ్
   D.) మలేషియా

Answer: Option 'A'

ఇండోనేషియా

5.

హెచ్‌ఐవీతో అభివృద్ధి చేసిన(జెనిటికల్లీ ఇంజనీయర్డ్) జీన్ థెరపీ ద్వారా నయంచేయగలిగే కంబైన్డ్ ఇమ్యూన్ డెఫీషియెన్సీ డిజార్డర్ పేరు?

   A.) ల్యూపస్
   B.) ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్
   C.) మల్టిపుల్ స్ల్కీరోసిస్
   D.) బబుల్ బాయ్

Answer: Option 'D'

బబుల్ బాయ్

కరెంటు అఫైర్స్ - 03 October - 2019 Download Pdf

Recent Posts