కరెంటు అఫైర్స్ - 03 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

ఇటీవల రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించిన సిజేరీ నది వంతెన ఏ రాష్ట్రంలో ఉంది?

   A.) మిజోరం
   B.) నాగాలాండ్‌
   C.) అరుణాచల్‌ప్రదేశ్‌
   D.) మేఘాలయా

Answer: Option 'C'

అరుణాచల్‌ప్రదేశ్‌

2.

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాలకు 2020వ సంవత్సరానికి భారత్‌ అందించనున్న సహాయం ఎంత?

   A.) 13.5 మిలియన్‌ డాలర్లు
   B.) 12.5 మిలియన్‌ డాలర్లు
   C.) 11.5 మిలియన్‌ డాలర్లు
   D.) 10.5 మిలియన్‌ డాలర్లు

Answer: Option 'A'

13.5 మిలియన్‌ డాలర్లు

3.

ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జరిగిన 57వ ఎడిషన్‌ బీఎన్‌పీ పరిబాస్‌ ఫెడ్‌ కప్‌–2019 టైటిల్‌ గెలుచుకున్న దేశం ఏది?

   A.) జర్మనీ
   B.) ఫ్రాన్స్‌
   C.) యూఎస్‌ఏ
   D.) ఆస్ట్రేలియా

Answer: Option 'B'

ఫ్రాన్స్‌

4.

భారత న్యాయ నివేదిక–2019 ప్రకారం జస్టిస్‌ డెలివరీపై మొత్తం భారతీయ రాష్ట్రాల ర్యాంకింగ్‌లో 18 పెద్ద మధ్యస్థ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?

   A.) ఆంధ్రప్రదేశ్‌
   B.) తెలంగాణ
   C.) కర్ణాటక
   D.) మహారాష్ట్ర

Answer: Option 'D'

మహారాష్ట్ర

5.

అంతర్జాతీయ సహన (ఓర్పు) దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు?

   A.) నవంబర్‌ 16
   B.) నవంబర్‌ 15
   C.) నవంబర్‌ 13
   D.) నవంబర్‌ 14

Answer: Option 'A'

నవంబర్‌ 16

6.

బ్రెజిల్‌లోని బ్రెసిలియాలో జరిగిన 11వ బ్రిక్స్‌ సమితి–2019 నేపథ్యం ఏమిటి?

   A.) ‘బిల్డింగ్‌ రెస్పాన్సివ్, అండ్‌ కలెక్టివ్‌ సొల్యూషన్స్‌’
   B.) ‘ఎకనమిక్‌ గ్రోత్‌ ఫర్‌ యాన్‌ ఇన్నొవేటివ్‌ ఫ్యూచర్‌’
   C.) ‘గ్రోత్‌ అండ్‌ ప్రాస్పరిటీ ఇన్‌ ద ఫోర్త్‌ ఇండస్ట్రీయల్‌ రివల్యూషన్‌’
   D.) ‘కొలాబరేషన్‌ ఫర్‌ ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌ అండ్‌ ప్రాస్పరిటీ’

Answer: Option 'B'

‘ఎకనమిక్‌ గ్రోత్‌ ఫర్‌ యాన్‌ ఇన్నొవేటివ్‌ ఫ్యూచర్‌’

7.

బంగాళాఖాతంలో జరిగిన భారత్, ఇండోనేషియా దేశాల సంయుక్త నావికాదళ వ్యాయామం పేరు ఏమిటి?

   A.) అజేయ వారియర్‌ 2019
   B.) మైత్రీ 2019 
   C.) సముద్ర శక్తి 2019
   D.) మిత్ర శక్తి 2019

Answer: Option 'C'

సముద్ర శక్తి 2019

8.

కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాలో (సీసీఐ) సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు?

   A.) సంగీత ధింగ్రా
   B.) భగవత్‌ సింగ్‌ బిష్నోయ్‌
   C.) అశోక్‌ కుమార్‌ గుప్తా
   D.) సంగీత వర్మ

Answer: Option 'A'

సంగీత ధింగ్రా

9.

ఇంటర్నెట్‌లో చైల్డ్‌ పోర్న్‌ను నియంత్రించటానికి ఆన్‌లైన్‌ చైల్డ్‌ లైంగిక వేధింపులు, దోపిడి నియంత్రణ, పరిశోధన (ఓసీఎస్‌ఎఈ)ను ప్రారంభించిన సంస్థ ఏది?

   A.) సీబీఐ
   B.) సీవీసీ
   C.) రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌
   D.) నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ

Answer: Option 'A'

సీబీఐ

10.

ఇటీవల రిటైర్‌మెంట్‌ ప్రకటించిన డేవిడ్‌ విల్లా ఏ క్రీడకు చెందినవాడు?

   A.) బ్యాడ్మింటన్‌
   B.) ఫుట్‌బాల్‌
   C.) టెన్నిస్‌
   D.) క్రికెట్‌

Answer: Option 'B'

ఫుట్‌బాల్‌


కరెంటు అఫైర్స్ - 03 December - 2019 Download Pdf

Recent Posts