కరెంటు అఫైర్స్ - 04 October - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదీ తన ఆత్మకథను వజహత్ ఎస్.ఖాన్ అనే పాత్రికేయుడుతో కలిసి రచించారు. దాని పేరు?

   A.) గేమ్ ఛేంజర్
   B.) స్పిన్నింగ్ రౌండ్ ద వరల్డ్
   C.) క్రికెట్ డిలైట్‌ఫుల్
   D.) క్రికెట్ యాజ్ ఐ సీ ఇట్

Answer: Option 'A'

గేమ్ ఛేంజర్

2.

ఉత్తర మెసిడోనియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?

   A.) స్టీవో పెండరోవోస్కీ
   B.) జొరాన్ జావ్
   C.) స్టీవో పెండరోవోస్కీ
   D.) జార్జీ ఇవనోవ్

Answer: Option 'A'

స్టీవో పెండరోవోస్కీ

3.

డిజిటల్ పేమెంట్స్ టెక్నాలజీ - వీసా, భారత, దక్షిణాసియా మార్కెటింగ్ హెడ్‌గా ఎవరిని  నియమించింది?

   A.) వసంత్ ఎం.ప్రభు
   B.) డినైజ్ మోరీసన్
   C.) రజత్ తనేజా
   D.) సుజాతా వి. కుమార్

Answer: Option 'D'

సుజాతా వి. కుమార్

4.

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా ఎవరు నియమితులయ్యారు?

   A.) సంతోష్ రావు
   B.) సందీప్  కపూర్
   C.) సిద్ధార్థా మొహంతీ
   D.) హరీష్ సింగ్

Answer: Option 'C'

సిద్ధార్థా మొహంతీ

5.

ఒక్క రోజు అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్తాన్ ఓపెనింగ్ స్టాండ్ పేరిట ఉన్న భాగస్వామ్య ప్రపంచ రికార్డును 365 పరుగులతో తిరగరాసిన జాన్ క్యాంప్‌బెల్, షాయ్ హోప్ ఏ దేశానికి చెందినవారు?

   A.) న్యూజిలాండ్
   B.) వెస్టిండీస్
   C.) బంగ్లాదేశ్
   D.) దక్షిణాఫ్రికా

Answer: Option 'B'

వెస్టిండీస్
 

కరెంటు అఫైర్స్ - 04 October - 2019 Download Pdf

Recent Posts